Amit Shah: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌షా.. వీడియో
హైదరాబాద్‌లో నిర్వహించిన బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళన సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌షా నేరుగా అక్కడి నుంచి ఓల్డ్ సిటీ వెళ్లారు. అక్కడ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో అమిత్‌షాతో పాటు కిషన్ రెడ్డి...
హైదరాబాద్‌లో నిర్వహించిన బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళన సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్‌షా నేరుగా అక్కడి నుంచి ఓల్డ్ సిటీ వెళ్లారు. అక్కడ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో అమిత్‌షాతో పాటు కిషన్ రెడ్డి, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత కూడా పాల్గొన్నారు. మాధవి లత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలా ఉంటే అమిత్ షా రాకతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భారీ ఎత్తును పోలీసులు మోహరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos