కోళ్లకు ఆఫ్రికన్ ఫ్లూ.. యజమానులు ఏం చేస్తున్నరో చూడండి

|

Jan 10, 2023 | 5:46 PM

కేరళ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంది. ముఖ్యంగా కోళ్ల ఫామ్, క్యాటిల్‌ఫామ్‌లలో ఈ స్వైన్ ఫ్లూ కలకలం రేపుతుంది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూతో ఫామ్‌లలో ఉండే కోళ్లు, పందులు మృత్యువాత పడుతున్నాయి.

కేరళ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విజృంభిస్తుంది. ముఖ్యంగా కోళ్ల ఫామ్, క్యాటిల్‌ఫామ్‌లలో ఈ స్వైన్ ఫ్లూ కలకలం రేపుతుంది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూతో ఫామ్‌లలో ఉండే కోళ్లు, పందులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఫామ్ యాజమానులు వాటిని వెంటనే కోళ్లను తగలబెడుతున్నారు. కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణంగా తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి తమిళనాడు వస్తున్న వాహనాలపై ఆంక్షలు విధించింది. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేసి రాష్ట్రంలో అనుమతిస్తున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతం అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది చూసి కారు బోల్తాపడింది అనుకునేరు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

మార్కెట్ మధ్యలో రెచ్చిపోయిన యువతి..ఏంచేసిందో చూస్తే..

మంచుతో గడ్డ కట్టిన జింక ముఖం.. చివరికి ఏమయ్యిందంటే ??

ఈ గొడుగు వేసుకుంటే కరోనా పరారే.. చైనా దంపతుల సూపర్‌ ఐడియా..

తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..

Published on: Jan 10, 2023 05:46 PM