వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.. రక్తాన్ని క్లీన్ చేసేస్తుంది!

|

Oct 11, 2024 | 12:36 PM

మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అన్ని అవయవాలూ సక్రమంగా పనిచేయాలి. అవి సక్రమంగా పనిచేయాలి అంటే రక్త సరఫరా బాగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. రక్తం.. శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడమే కాదు.. ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, హార్మోన్లను కూడా తీసుకువెళుతుంది. ఇది శరీర pH సమతుల్యతను నిర్వహిస్తుంది. ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది.

మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అన్ని అవయవాలూ సక్రమంగా పనిచేయాలి. అవి సక్రమంగా పనిచేయాలి అంటే రక్త సరఫరా బాగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. రక్తం.. శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడమే కాదు.. ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, హార్మోన్లను కూడా తీసుకువెళుతుంది. ఇది శరీర pH సమతుల్యతను నిర్వహిస్తుంది. ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి రక్తాన్ని సరిగ్గా శుద్ధి చేయకపోతే వివిధ రకాల శారీరక సమస్యలు తలెత్తుతాయి. చర్మం, మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులలో వివిధ సమస్యలు తలెత్తుతాయి. రక్తం నుంచి విషాన్ని తొలగించడానికి తగినంత నీరు తాగడంతో పాటు, కొన్ని ముఖ్యమైన ఆహారాలను కూడా తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తాయి. నిమ్మరసం రక్తం, జీర్ణవ్యవస్థను శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలోని ఆమ్ల గుణాలు శరీరంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తాయి. శరీరం నుంచి విషపూరిత టాక్సిన్స్ ను తొలగిస్తుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో బీట్‌రూట్ కూడా చాలా బాగా సహాయపడుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూగజీవికి నరకం చూపించిన మనిషి

ఆలసించినా ఆశాభంగం.. రూ.3లకే బిర్యానీ !! చివరకు ??

రతన్‌ టాటాలా వ్యాపారం ఇంకెవరైనా చెయ్యగలరా ??

అమ్మో.. 550 కోట్లే !! హీరోలకు మించి సంపాదిస్తున్న ఆలియా !!

దిమ్మతిరిగే న్యూస్ !! స్టార్ హీరో సినిమాలో విలన్‏గా వార్నర్‌

Follow us on