Telangana: ఇదేం చిత్రం గురూ..! ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జననం
ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జన్మించిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మల్లంపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మేకల కాపరి దేవరాయ సాయిలు-లక్ష్మి దంపతులకు చెందిన మేకకు ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు.
సాధారణంగా మేక రెండు, లేదా మూడు పిల్లలకు జన్మనిస్తుంది. కానీ ఇదేం చిత్రం గురూ…! ఈ మేక ఒక కాన్పులో ఐదు పిల్లలకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలు జన్మించిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మేకల కాపరి దేవరాయ సాయిలు-లక్ష్మి దంపతులకు చెందిన మేక .. ఒకే కాన్పులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగు ఆడవి కాగా, ఒకటి మగ పిల్ల ఉంది. పిల్లలన్నీ ఆరోగ్యంగా ఉండి చెంగుచెంగున దూకుతుంటే.. చూడయుచ్చటగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

