Viral Video: చీరకట్టులో స్కేటింగ్…!! మహిళ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు… ( వీడియో )
ఇష్టమైన పనిని.. ఎంతకష్టమైన వదిలిపెట్టనివారు చాలా మందే ఉంటారు. మనసులో ధైర్యం.. చేయగలననే నమ్మకం ఉంటే.. ఎనాటికైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు.
ఇష్టమైన పనిని.. ఎంతకష్టమైన వదిలిపెట్టనివారు చాలా మందే ఉంటారు. మనసులో ధైర్యం.. చేయగలననే నమ్మకం ఉంటే.. ఎనాటికైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఈ మాటను నిజం చేసింది.. ఇండో కెనడియన్ కు చెందిన ఓర్బీ రాయ్. 9/11 దాడుల నుంచి బతికి బయటపడిన ఆమె.. తన జీవితాన్ని ఇప్పుడు పూర్తిగా ఆస్వాదిస్తుంది. ఓ వైపు తన డిజైనింగ్ వృత్తిని కొనసాగిస్తూనే.. మరోవైపు స్కేటింగ్ ని ప్రవృత్తిగా మార్చుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: keerthi Suresh: జాబ్ కోసం ఆన్లైన్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన మహానటి కీర్తి సురేష్… ( వీడియో )
Facial Covid Scanner: కరోనాను గుర్తించడం కోసం ఫేషియల్ స్కానర్లు… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos