keerthi Suresh: జాబ్ కోసం ఆన్లైన్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన మహానటి కీర్తి సురేష్… ( వీడియో )
ఎగ్జామ్స్ గురించి ఈ మధ్య ఎన్నో రకాల వార్తలు విన్నాం కదా. అయితే కీర్తీ సురేష్ అటెండ్ అయిన ఎగ్జామ్ ఈ జోనర్‌లోకి రాదులెండి. అది చాలా స్పెషల్.
ఎగ్జామ్స్ గురించి ఈ మధ్య ఎన్నో రకాల వార్తలు విన్నాం కదా. అయితే కీర్తీ సురేష్ అటెండ్ అయిన ఎగ్జామ్ ఈ జోనర్‌లోకి రాదులెండి. అది చాలా స్పెషల్. సినిమా షెడ్యూల్స్ తో హెక్టిక్‌గా ఉన్న మహానటి ఇప్పుడేం ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యారు? అని అనుకుంటున్నారా? ఈ వీడియో చూడండి. ఛీఫ్ ఫుడ్ ఆఫీసర్ పోస్ట్ కోసం కుక్డ్ టీవీ ఇంటర్వ్యూకి సరదాగా అటెండ్ అయ్యారు కీర్తీ. వాళ్లు అడిగిన క్వశ్చన్స్ కి ఇచ్చిన ఆన్సర్స్ సంగతేమోగానీ, పర్ఫెక్ట్ టైమ్‌లో ఇచ్చిన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మాత్రం అదుర్స్ అంటున్నారు ఈ బ్యూటీ ఫ్యాన్స్ .
మరిన్ని ఇక్కడ చూడండి: Facial Covid Scanner: కరోనాను గుర్తించడం కోసం ఫేషియల్ స్కానర్లు… ( వీడియో )
Viral Video: కరోనా చికిత్సకు రూ.22 కోట్లు..!! బిల్లును చూసి షాక్..!! ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos