Facial Covid Scanner: కరోనాను గుర్తించడం కోసం ఫేషియల్ స్కానర్లు… ( వీడియో )
కరోనా వైరస్‌ను గుర్తించేందుకు రకరకాల పరీక్షలు అందుబాటులోకి వస్తున్నాయి. వైరస్ సోకిన వారిని వీలైనంత త్వరగా గుర్తించే విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు దేశాలు.
కరోనా వైరస్‌ను గుర్తించేందుకు రకరకాల పరీక్షలు అందుబాటులోకి వస్తున్నాయి. వైరస్ సోకిన వారిని వీలైనంత త్వరగా గుర్తించే విధానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి పలు దేశాలు. ఇందులో భాగంగా వైరస్ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారిని సులభంగా గుర్తించే సాంకేతికతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబి అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలైన విమానాశ్రయాలు, మాల్స్‌లో ఫేషియల్ స్కానర్లతో వైరస్ సోకినవారిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేసింది. వేల మందిపై జరిపిన పరిశోధనలో దాదాపు 90 శాతానికి పైగా కచ్చితత్వంతో ఇన్‌ఫెక్షన్ సోకిన వారిని స్కానర్లు గుర్తిస్తున్నాయని అబుదాబి ఆరోగ్యశాఖ తెలిపింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Delta Variant: డెల్టా వేరియంట్‌పై అదే టెన్షన్…!!! లైవ్ వీడియో…
Viral Video: కరోనా చికిత్సకు రూ.22 కోట్లు..!! బిల్లును చూసి షాక్..!! ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos