Covird Crows: ఈ కాకి జాతి పేరు కొవిర్డ్… !! ఇవి చాలా స్మార్ట్ గురూ… ( వీడియో )
ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా అంటే ప్రతి ఒక్కరికి భయమే. అదే పేరుతో కాకుల జాతి కూడా ఉంది. ప్రస్తుత కోవిడ్ కాలంలో ఈ జాతి కాకుల విషయం చర్చకు వచ్చింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా అంటే ప్రతి ఒక్కరికి భయమే. అదే పేరుతో కాకుల జాతి కూడా ఉంది. ప్రస్తుత కోవిడ్ కాలంలో ఈ జాతి కాకుల విషయం చర్చకు వచ్చింది. అయితే, కాకులు ఏ పరిస్థితులకైనా అనుగుణంగా ఉండే అత్యంత సమర్థవంతమైన పక్షులుగా అనేక పరిశోధనల్లో తేలింది. కోవిర్డ్ అని పిలువబడే జాతుల కుటుంబానికి చెందిన ఈ కాకులు తెలివైనవి. ఈ జాతిలో నీలకంత్, మీనా, కొండ కాకులు ఉన్నాయి. కోవిడ్ జాతుల కాకులు ఏ ప్రత్యేకమైన పరిస్థితిలోనైనా జీవిస్తాయని పరిశోధనలో తేలింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చీరకట్టులో స్కేటింగ్…!! మహిళ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు… ( వీడియో )
keerthi Suresh: జాబ్ కోసం ఆన్లైన్ ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన మహానటి కీర్తి సురేష్… ( వీడియో )
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
