Telangana: సాధారణ తనిఖీలు. తత్తరపాటుగా కనిపించిన ఓ వ్యక్తి.. ఆపి చెక్ చేయగా
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి గుట్టురట్టు అయింది. పోలీసుల తనిఖీల్లో గంజాయి విక్రయిస్తూ ఓ వ్యక్తి పట్టుబడడం కలకలం రేపింది. పెద్దకల్వల డిగ్రీ కాలేజ్ సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా అసిఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రెండు కిలోల గంజాయి..
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి గుట్టురట్టు అయింది. పోలీసుల తనిఖీల్లో గంజాయి విక్రయిస్తూ ఓ వ్యక్తి పట్టుబడడం కలకలం రేపింది. పెద్దకల్వల డిగ్రీ కాలేజ్ సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా అసిఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రెండు కిలోల గంజాయి, వెయిట్ మిషన్, మొబైల్, మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని బండారికుంటకు చెందిన ఆటో డ్రైవర్ ఆసిఫ్.. మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కరీంనగర్, పెద్దపల్లిలో యువత టార్గెట్‌గా గంజాయి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. షేక్ ఆసిఫ్‌పై కేసు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

