Nandyala: గుబురు మొక్కల మాటున ఏవో చప్పుళ్లు.. అనుమానమొచ్చి కదిలించి చూడగా
ఉదయాన్నే లేచి గ్రామస్తులు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఈలోగా పక్కనే ఉన్న మొక్కల దగ్గర నుంచి అదేపనిగా చప్పుళ్లు రావడం మొదలయ్యాయి. మెల్లిగా నడుస్తూ.. భయం భయంగానే అటు వెళ్లి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
సరీసృపాలలో భారీ ఆకారం, పరిణామంలో పైథాన్‌లు ముందు వరుసలో ఉంటాయి. జంతువులను మాత్రమే కాదు.. మనిషిని కూడా అమాంతం మింగేయగలిగే ఈ పైథాన్‌ను దూరం నుంచి చూస్తేనే మనం అటువైపు వెళ్లడానికి కూడా భయపడతాం. మరి అలాంటిది మన చుట్టుప్రక్కల అదే ఉంటే.. ఇంకేముంది గుండె ప్యాంట్‌లోకి వచ్చేస్తుంది. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం.. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. స్థానికంగా నివాసముంటున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటి వద్దన కొండచిలువను గుర్తించారు స్థానికులు. వెంటనే స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం ఇచ్చారు. అతికష్టంపై పది అడుగుల కొండచిలువను పట్టుకుని చివరికి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

