Viral video: జాంబీస్ నిజమేనా? ఈ కీటకాన్ని ఏం చేశాయో చూస్తే షాక్‌ అవుతారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!!

పుట్టగొడుగులలో ఎక్కువగా కనిపించే ఇలాంటి జాంబీ ఫంగస్‌.. ప్రాణాంత‌క ప‌రాన్న‌జీవులు. కీట‌కాల‌ను అవి చంపేసి జాంబీలుగా మార్చేస్తాయి. వాటి బీజాంశాలను వ్యాప్తి చేసేందుకు, మనుగడ కోసం మరిన్ని కీటకాలకు సోకేందుకు

Viral video: జాంబీస్ నిజమేనా? ఈ కీటకాన్ని ఏం చేశాయో చూస్తే షాక్‌ అవుతారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!!
Zombie Bug
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 26, 2022 | 6:24 PM

Viral video: సోషల్ మీడియాలో ఒక వింత కీటకం కలకలం సృష్టిస్తోంది. అయితే, క్రాల్ బగ్‌లు మీకు ఇబ్బంది కలిగిస్తే, మీరు ఈ వీడియోను చూడకూడదని మనవి…కానీ, ఒక సలహా ఏమిటంటే ఇది చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇకపోతే ఇలాంటి వీడియోలు చాలా అరుదు. ఈ వింత కీటకం గురించి ఎప్పుడైనా విన్నారా? వీటిని జోంబీ సికాడాస్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా పుట్టగొడుగులలో కనిపిస్తాయి. ప్రాణాంతక పరాన్నజీవులుగా ఇవి గుర్తించబడ్డాయి. ప్రస్తుతానికి ఇక్కడ జోంబీ బగ్‌లకు సంబంధించిన వీడియో ఇది. ఇంటర్‌ నెట్‌ వేదికగా నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. మాసిమో అనే యూజ‌ర్ షేర్ చేసిన ఈ వీడియోలో ఓ కీట‌కం గగుర్పాటు క‌లిగిస్తున్న‌ది. దీంతో ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోలోని ఓ కీట‌కం చ‌నిపోలేదు.. అలా అని ప్రాణంతో లేదు. దాని పైభాగం మొత్తం క్షిణించిపోయింది. అయినా కానీ, అది అక్కడి గ‌డ్డిలో న‌డుచుకుంటూ వెళ్తుంది. అదేలా సాధ్యమనే కదా మీ సందేహం.. కానీ, ఇక్కడ కనిపించేది నిజం కాదు.. అంటే దాన్ని చంపేసి దాని శ‌రీరాన్ని జాంబీ ఫంగ‌స్‌లు ఆక్ర‌మించేశాయి. దాన్ని వాహ‌కంలా వాడుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

పుట్టగొడుగులలో ఎక్కువగా కనిపించే ఇలాంటి జాంబీ ఫంగస్‌.. ప్రాణాంత‌క ప‌రాన్న‌జీవులు. కీట‌కాల‌ను అవి చంపేసి జాంబీలుగా మార్చేస్తాయి. వాటి బీజాంశాలను వ్యాప్తి చేసేందుకు, మనుగడ కోసం మరిన్ని కీటకాలకు సోకేందుకు ఇలా వింత‌గా ప్ర‌వ‌ర్తించేలా చేస్తాయి. కాగా, మాసిమో షేర్ చేసిన వీడియో చూసి, నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 10 మిలియన్ల వ్యూస్‌తో ఈ వీడియో నెట్టింట దూసుకుపోతుంది. వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ