Viral Video: ఎవడ్రా నువ్వు.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే కితకితలా..! వీడు ఏం చేశాడో చూస్తే..
ప్రతీ ఒక్కరికి పాములంటే.. చచ్చేంత భయం. దూరం నుంచి చూస్తూనే దడుసుకుని చస్తారు. అలాంటిది ఓ భారీ సైజ్ కింగ్ కోబ్రాను దగ్గరకు తీసుకుని.. ఏకంగా స్నానం చేయిస్తాడు. కింగ్ కోబ్రాలనేవి అటవీ ప్రాంతాల్లో, వ్యవసాయ పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి కాటేస్తే.. క్షణాల్లో ప్రాణాలు పోయినట్టే.
ప్రతీ ఒక్కరికి పాములంటే.. చచ్చేంత భయం. దూరం నుంచి చూస్తూనే దడుసుకుని చస్తారు. అలాంటిది ఓ భారీ సైజ్ కింగ్ కోబ్రాను దగ్గరకు తీసుకుని.. ఏకంగా స్నానం చేయిస్తాడు. కింగ్ కోబ్రాలనేవి అటవీ ప్రాంతాల్లో, వ్యవసాయ పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవి కాటేస్తే.. క్షణాల్లో ప్రాణాలు పోయినట్టే. ఇక పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
వైరల్ అవుతున్న వీడియో.. ఓ వ్యక్తి భారీ సైజ్ కింగ్ కోబ్రాను పెంపుడు జంతువు మాదిరిగా స్నానం చేయిస్తున్నాడు. అదీ ఎలా అంటే.. ఏదో ఇంట్లో కుక్కలకు, పిల్లులకు స్నానం చేయిస్తున్నట్టు.. ఈ భారీ విషసర్పానికి షాంపు పెట్టాడు కూడా. అంతటితో ఆగకుండా.. అంతటితో ఆగకుండా అచ్చం మనిషికి మసాజ్ చేసినట్టే.. ఈ కింగ్ కోబ్రాకు మర్దనా చేశాడు. కాగా, ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కాగా.. నెటిజన్లు దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..