World Record: ముద్దుగుమ్మ రికార్డులు బద్దలు.. 50 మిలియన్లకు పైగా లైక్‌లు.. అదే ఈ ‘గుడ్డు’ స్పెషల్..

|

Jan 11, 2022 | 9:11 PM

సోషల్ మీడియా అంటేనే ఓ మాయా ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు ఎవరు హైలెట్ అవుతారో.. ఎవరిపైన విమర్శలు పెరుగుతాయో చెప్పలేము. అంతెందుకు పెద్ద పెద్ద దేశాల్లోని ప్రభుత్వాల్నే..

World Record: ముద్దుగుమ్మ రికార్డులు బద్దలు.. 50 మిలియన్లకు పైగా లైక్‌లు.. అదే ఈ గుడ్డు స్పెషల్..
Egg
Follow us on

సోషల్ మీడియా అంటేనే ఓ మాయా ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు ఎవరు హైలెట్ అవుతారో.. ఎవరిపైన విమర్శలు పెరుగుతాయో చెప్పలేము. అంతెందుకు పెద్ద పెద్ద దేశాల్లోని ప్రభుత్వాల్నే కుప్పకూల్చేసింది. అంత పవర్ ఫుల్ వేదిక సోషల్ మీడియా. ఈ సామాజిక మాధ్యమానికి ఉన్న బలం అలాంటిది. ఇక్కడ ఎవరికి నచ్చింది వారు ఇక్కడ పోస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ ప్రపంచంలో వ్యక్తులు తమ భావాలను.. ఫోటోలు, వీడియోలు, మీమ్స్ రూపంలో  వ్యక్తపరుస్తుంటారు. అవి చూసినవారువాటిని లైక్ చేస్తున్నారు.. అంతే కాదు కామెంట్స్ కూడా జోడిస్తుంటారు. ఇలా కొన్ని ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతంటాయి. ఇలాంటి కోవలోకి వచ్చే అంశమే ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ ముద్దుగుమ్మ రికార్డులనే బద్దలు కొట్టింది.  అదేంటంటే ఓ ఫోటో.. అది చూస్తే మీరు కూడా షాక్ తింటారు.

చిత్రాన్ని చూడండి..

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఒకే ఒక్క గుడ్డు మాత్రమే ఉంటంది. ఇది ప్రస్తుతం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తమ ట్వీట్‌ ద్వారా సమాచారం అందించారు.

ఈ చిత్రం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన మోడల్‌లలో ఒకరైన కైలీ జెన్నర్ చిత్రాన్ని అధిగమించింది. పూర్తి చిత్రాన్ని చూడండి

ఈ చిత్రాన్ని 2019 సంవత్సరంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తెలిపింది. ఇది సాధారణ గుడ్డు చిత్రం. ఇంతకు ముందు కైలీ జెన్నర్‌కు అత్యధిక లైక్‌లు వచ్చాయి. తరువాత, ప్రచారం ద్వారా గుడ్డు చిత్రాన్ని అత్యధిక లైక్‌లతో పొందాదింది. ప్రపంచవ్యాప్తంగా 55.5 మిలియన్ల మంది దీన్ని లైక్ చేశారు. సరే, మీరు కూడా ఇష్టపడితే మీరు కూడా లైక్ చేయండి.. షేర్ చేయండి.

ఇవి కూడా చదవండి: Punjab Assembly Election 2022: వీటి చుట్టే తిరుగుతున్న పంజాబ్ ఎన్నికలు.. ఆశలన్నీ కింగ్ మేకర్‌పైనే..

Flamingos: ఫ్లెమింగోలు ఒంటికాలి జపం ఎందుకు చేస్తాయో తెలుసా.. దీని వెనుక ఓ సైన్స్..