AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రాక్టర్‏లో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న మహిళలు.. కట్ చేస్తే.. ఊహించని ఘటన..

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ ఆ మహిళలు ఎందుకు డాన్స్ చేయడం ఆపేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Viral Video: ట్రాక్టర్‏లో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న మహిళలు.. కట్ చేస్తే.. ఊహించని ఘటన..
Viral
Rajitha Chanti
|

Updated on: Sep 20, 2022 | 9:01 PM

Share

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోస్ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని సరదాగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంగా.. షాకింగ్ గా ఉంటాయి. తాజాగా నెట్టింట మహిళలు డాన్స్ చేస్తున్న వీడియో చక్కర్లు కొడుతుంది. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారు. కొందరు మహిళలు డాన్స్ చేస్తుంటే..మరికొందరు చప్పట్లతో వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. అయితే అప్పటివరకు సరదాగా గడుపుతున్న వారంత ఒక్కసారిగా కూర్చుండిపోయారు. ఆ తర్వాత మళ్లీ డాన్స్ చేసేందుకు వాళ్లు ధైర్యం చేయలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ ఆ మహిళలు ఎందుకు డాన్స్ చేయడం ఆపేశారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

ఓ ట్రాక్టర్‏లో ఉపాది కోసం కొందరు మహిళలు వెళ్తున్నారు. అయితే అందులో కొందరు స్త్రీలు ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా.. మరికొందరు చప్పట్లతో వారిని ప్రోత్సాహిస్తున్నారు. అయితే వారు డాన్స్ చేస్తుండగా.. వెనకాలే బైక్ వస్తున్న ఇద్దరు వ్యక్తులు వారిని వీడియో తీశారు. అయితే అది గమనించిన ఓ మహిళ వెంటనే తన పక్కన ఉన్న మరో మహిళకు చెప్పింది. దీంతో వారంత వెనకకు చూసి సిగ్గుతో డాన్స్ చేయడం ఆపేసి కూర్చుండిపోయారు. వీరి డాన్స్ వీడియోను @Gulzar_sahab అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లో ఎక్కువ వైర్లు వేస్తే ఏమవుతుంది?
ఎలక్ట్రికల్ ఫ్యూజ్‌లో ఎక్కువ వైర్లు వేస్తే ఏమవుతుంది?
రోజుకో అరటిపండు.. మామూలు విషయం.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!
రోజుకో అరటిపండు.. మామూలు విషయం.. మీ ఆరోగ్యానికి తిరుగులేని ఔషధం!
డబ్ల్యూఏపీఎల్‌ తొలి ఛాంపియన్‌గా రాయలసీమ.. ఫైనల్లో గోదావరికి షాక్‌
డబ్ల్యూఏపీఎల్‌ తొలి ఛాంపియన్‌గా రాయలసీమ.. ఫైనల్లో గోదావరికి షాక్‌
గుడికి వెళ్లి వస్తున్న భార్యను కత్తితో పొడిచిన భర్త!
గుడికి వెళ్లి వస్తున్న భార్యను కత్తితో పొడిచిన భర్త!
బాడీని డీటాక్స్ చేసే అద్భుతమైన పండు.. ఉదయాన్నే ఓ కప్పు తింటే..
బాడీని డీటాక్స్ చేసే అద్భుతమైన పండు.. ఉదయాన్నే ఓ కప్పు తింటే..
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారా? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేస్తే
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
వాళ్ళకోసం నేను పెళ్లి చేసుకోవాలా.?
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
యుద్ధం ముగియకముందే ట్రంప్ కీలక ప్రకటన..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా?ఈ విషయాలు తెలిస్తే
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ
మృత్యువును జయించిన యోధుడు.. బియర్ గ్రిల్స్ రియల్ స్టోరీ