AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎర్ర చీరలో ఎవరీ యువతి..! చైనా వీధుల్లో చక్కర్లు కొడుతుంటే.. పిచ్చెక్కి పోతున్న జనాలు..ఆహా అందం చూడాల్సిందే..!

సోషల్ మీడియాలో మహిళలు చీరలు కట్టుకుని ఫోజులిచ్చిన ఫొటోలు, వీడియోలు చాలానే చూసి ఉంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక యువతి ఎర్ర రంగు చీర కట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఏం జరిగిందో ఆ వీడియోలో చూడొచ్చు. అయితే ఆమె నడుస్తుంది మన దేశం రోడ్డు మీదకాదు.. చైనా రోడ్డుపై తిరుగుతోంది ఆ మహిళ. ఒక భారతీయ యువతి అందమైన ఎర్రటి చీరలో చైనా వీధుల్లో నడుస్తూ ఉంటే..

ఎర్ర చీరలో ఎవరీ యువతి..! చైనా వీధుల్లో చక్కర్లు కొడుతుంటే.. పిచ్చెక్కి పోతున్న జనాలు..ఆహా అందం చూడాల్సిందే..!
Woman Walks On China Street
Jyothi Gadda
|

Updated on: Mar 23, 2024 | 8:25 PM

Share

చీర భారతీయ సంస్కృతికి ఒక గొప్ప గుర్తింపు. భారతీయ మహిళ చీరలో చాలా అందంగా కనిపిస్తుందని తరచుగా చెబుతారు. ఇది భారతీయ మహిళలకు సంప్రదాయ, విలక్షణమైన డ్రెస్సింగ్‌. ఇది సంప్రదాయ దుస్తులు అయినప్పటికీ, అనేక ఆధునిక అవతారాలలో కొత్త కొత్త వెరైటీల చీరలు అందుబాటులో ఉన్నాయి. ఈరోజుల్లో యువతులు, మహిళలు కొత్త కొత్త ట్రెండీ చీరలు ధరిస్తున్నారు.. సోషల్ మీడియాలో మహిళలు చీరలు కట్టుకుని ఫోజులిచ్చిన ఫొటోలు, వీడియోలు చాలానే చూసి ఉంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక యువతి ఎర్ర రంగు చీర కట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఏం జరిగిందో ఆ వీడియోలో చూడొచ్చు. అయితే ఆమె నడుస్తుంది మన దేశం రోడ్డు మీదకాదు.. చైనా రోడ్డుపై తిరుగుతోంది ఆ మహిళ. ఒక భారతీయ యువతి అందమైన ఎర్రటి చీరలో చైనా వీధుల్లో నడుస్తూ కనిపించింది. ఈ వేషధారణలో ఆమెను చూసి చైనీస్ ప్రజలు ఆశ్చర్యపోవడం కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎర్రటి చీరలో యువతి వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఆమె ఎరుపు రంగు చీరలో చైనా వీధుల్లో తిరుగుతుంటే.. అందరి మతిపోయినంత పనైంది.. ఈ సమయంలో అక్కడున్న జనం అందరూ ఆమె వైపే తిరిగి చూడడం ప్రారంభించారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో weronika.fox అనే ఖాతాలో షేర్‌ చేయబడింది. భారతదేశంలో మాత్రమే చీర ఎందుకు ధరించాలి?’అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్‌ చేశారు. ప్రజలు ఈ పోస్ట్‌ను విపరీతంగా ఇష్టపడుతున్నారు. పదే పదే షేర్ చేస్తున్నారు. చాలా మంది వీడియోపై కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సదరు యువతి చీర కట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే..పిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా ఆమెనే చూస్తున్నారు. ఎర్ర చీరలో ఆమె ఎంతో అందంగా కనిపిస్తోందని అందరూ చెబుతున్నారు. పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తూ, ‘మేడమ్, ఇది చైనాలో చట్టబద్ధమైనదేనా?’ అని అడుగుతున్నారు. మరొక వినియోగదారు, ‘ఇండియన్ బ్లౌజ్ ఇది కాదు అని మరికొందరు అంటున్నారు. మొత్తానికి వీడియోలో కనిపించిన యువతి ఎర్ర చీరలో అటూ చైనీయులను, ఇటు నెటిజన్లకు పిచ్చేక్కిస్తుందని చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..