AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ మహిళ చేసిన ‘తోబా తోబా’ డ్యాన్స్‌కు.. విక్కీనే రియాక్ట్ అయ్యాడు..

బాలీవుడ్ యాంగ్ హీరో విక్కీ కౌషల్ 'హుసన్ తేరా తోబా తోబా' అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఏ రీల్ చూసినా ఇదే సాంగ్. ఈ సాంగ్‌లో స్టెప్పులు మరింత ఫేమస్ అయ్యాయి. విక్కీ కౌషల్ చేసిన ఈ స్టెప్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టెప్స్ చేసేందుకు ఎంతో మంది..

Viral Video: ఈ మహిళ చేసిన 'తోబా తోబా' డ్యాన్స్‌కు.. విక్కీనే రియాక్ట్ అయ్యాడు..
Viral Video
Chinni Enni
|

Updated on: Jul 24, 2024 | 6:11 PM

Share

బాలీవుడ్ యాంగ్ హీరో విక్కీ కౌషల్ ‘హుసన్ తేరా తోబా తోబా’ అనే సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతుంది. ఏ రీల్ చూసినా ఇదే సాంగ్. ఈ సాంగ్‌లో స్టెప్పులు మరింత ఫేమస్ అయ్యాయి. విక్కీ కౌషల్ చేసిన ఈ స్టెప్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఈ స్టెప్స్ చేసేందుకు ఎంతో మంది తెగ కష్ట పడుతున్నారు. మొత్తానికి ఎలాగోలా ఈ సాంగ్‌కి స్టెప్పులు వేసి.. ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో అయితే అప్ లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మారు మూల గ్రామానికి చెందని రూపాలి అనే మహిళ పిల్లలతో కలిసి ఎంతో ఈజీగా ‘తోబా తోబా’ అనే పాటకు స్టెప్పులు వేసి ఎంతో ఆకర్షించింది. ప్రస్తుతం ఈ వీడియో సైతం నెట్టింట జోరుగా దూసుకెళ్తుంది.

ఈ వీడియోకు ఇన్ స్టాగ్రామ్‌లో55 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. విక్కీ కౌషల్ కూడా ఈ వీడియోపై స్పందించడంలో రూపాలి డ్యాన్స్ మరింత వైరల్‌గా మారింది. ‘తోబా తోడా’ సాంగ్‌ హుక్ స్టెప్స్ కి పూర్తిగా న్యాయం చేసింది. అది కూడా సారీలో ఈ మహిళ డ్యాన్స్ చేసింది. పక్కన ఉన్న పిల్లలు కూడా రూపాలిలాగే చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ వీడియోకు యంగ్ హీరో విక్కీ కౌషల్.. ‘వావ్’ అని రిప్లై ఇస్తూ కామెంట్ చేశాడు.మరి రూపాలి చేసిన ఈ డ్యాన్స్ వీడియోను మీరు కూడా చూసేయండి.

View this post on Instagram

A post shared by Rupali Sing (@sad_rupaa)

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!