AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet Dog : పెంపుడు కుక్కకు సీమంతం.. వైరల్ అవుతోన్న వీడియో..నెటిజన్లు ఫిదా..

ఇంట్లో ఎంతో ప్రేమగా పెరిగే కుక్కలకు తమ కుటుంబంతో ప్రత్యేక బంధం ఉంటుంది. ఈ బంధం అందమైనది. ఇది కూడా అంత అందమైన బంధానికి సంబంధించిన సన్నివేశమే.. ఇక్కడ ఓ మహిళ తన పెంపుడు కుక్కకు సీమంతం నిర్వహిస్తూ ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. అందుకు సబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది.

Pet Dog : పెంపుడు కుక్కకు సీమంతం.. వైరల్ అవుతోన్న వీడియో..నెటిజన్లు ఫిదా..
Pet Dog Seemantham
Jyothi Gadda
|

Updated on: Oct 09, 2023 | 12:37 PM

Share

కుక్కలు చాలా మంది ఎంతో ప్రియమైన పెంపుడు జంతువులు. ప్రేమ, విశ్వాసానికి ప్రతిరూపంగా కుక్కలను ఉదాహరణగా చెబుతుంటారు..అందుకు నిదర్శనంగానే అవి కూడా తమ యజమానుల కోసం ప్రాణాలు కూడా పణంగా పెడుతుంటాయి. చాలా మంది ఇళ్లల్లో పెంపుడు కుక్కలు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయి ఉంటాయి. యజమానులు సైతం కుక్కలకు పుట్టినరోజు వేడుక, సీమంతం వంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఆనందించే జంతు ప్రేమికులు కూడా ఉన్నారు. కుక్కలకు సీమంతం, బారసాల వంటివి వేడుకలకు సంబంధించి పలు వైరల్ వీడియోలు ఇప్పటికే ఇంటర్‌నెట్‌లో ఎన్నో చూసి ఉంటారు. అయితే ఇలాంటి దృశ్యాలు ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది..ఎందుకంటే ఈ క్షణాలు హృదయానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి అందమైన వీడియో మరో మారు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

ఇంట్లో ఎంతో ప్రేమగా పెరిగే కుక్కలకు తమ కుటుంబంతో ప్రత్యేక బంధం ఉంటుంది. ఈ బంధం అందమైనది. ఇది కూడా అంత అందమైన బంధానికి సంబంధించిన సన్నివేశమే.. ఇక్కడ ఓ మహిళ తన పెంపుడు కుక్కకు సీమంతం నిర్వహిస్తూ ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. అందుకు సబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ క్లిప్‌లో ఓ మహిళ తన పెంపుడు కుక్కకు సీమంతం చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. @rosy_remo_the_retriever_007 పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీడియో పోస్ట్ చేశారు.. ఇక్కడ, ఈ మహిళ తన కుక్కను తివాచీలతో అలంకరించిన చెక్క పెట్టె ఎన్‌క్లోజర్‌లో ఉంచింది. దానికి ఎర్రటి పెట్టింది. కుక్క ముందు రెండు కాళ్లకు గాజులు కూడా వేసింది. ఆ తర్వాత దానిపై పూలు చల్లుతుంది. తన కుక్కు ఇష్టమైన ఆహారాన్ని తినిపించింది. ఈ సన్నివేశం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వైరల్‌గా మారింది.

సహజంగానే ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఈ దృశ్యాన్ని శునక ప్రేమికులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. పెంపుడు కుక్కను ఇంత అప్యాయంగా చూసుకుంటున్నందుకు నెటిజన్లు వారికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో చాలా వీక్షణలను సంపాదించుకోగలిగింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!