AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కదులుతున్న బైక్ పై భర్తను చెప్పుతో కొట్టిన ఇల్లాలు..! అతడి రియాక్షన్‌ చూడాలి..

కదులుతున్న బైక్‌పై భర్తను చెప్పుతో కొడుతున్న మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఘర్ కే కలేష్' అనే పేరుతో ఉన్న సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఇందులో మరో వింతేంటంటే..భార్య చెప్పుతో చితకొడుతున్నప్పటికీ ఆ వ్యక్తి మాత్రం ప్రశాంతంగా ఏమీ జరగనట్టుగానే బైక్‌ నడుపుతూ పోతున్నాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు.

Viral Video: కదులుతున్న బైక్ పై భర్తను చెప్పుతో కొట్టిన ఇల్లాలు..! అతడి రియాక్షన్‌ చూడాలి..
woman hits husband with slipper
Jyothi Gadda
|

Updated on: May 23, 2025 | 3:50 PM

Share

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియోలో ఏం జరిగిందో చూస్తే మీరు నమ్మలేరు. బైక్ నడుపుతున్న తన భర్తను ఒక మహిళ చెప్పుతో కొడుతున్న వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో బైక్‌పై వెనుక కూర్చుని ఉన్న మహిళ అకస్మాత్తుగా తన చెప్పును చేతిలోకి తీసుకుని బైక్‌ నడుపుతున్న వ్యక్తిని చెడామడా వాయించేసింది. చేతిలో ఉన్న చెప్పుతో భర్తను చితకొట్టడం మొదలుపెట్టింది. ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి ఏమీ ఎరగనట్టుగానే ప్రశాంతంగా బైక్ నడుపుతున్నాడు. భార్య కోపంగా చెప్పుతో కొట్టిన కూడా అతడు ఏ మాత్రం కోపం గానీ, బాధను కానీ చూపించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

వైరల్ వీడియోలో బైక్ నడుపుతున్న తన భర్తను ఒక మహిళ చెప్పుతో కొడుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుండి వచ్చినట్టుగా తెలిసింది. ఈ వీడియోలో బైక్‌పై వెనుక కూర్చుని ఉన్న మహిళ అకస్మాత్తుగా తన చెప్పును చేతిలోకి తీసుకుని తన భర్తను దానితో కొట్టడం ప్రారంభించింది. ఆశ్చర్యకరంగా, ఆ వ్యక్తి ఏ మాత్రం స్పందించకుండా ప్రశాంతంగా ఉన్నాడు. భార్య కోపంగా చెప్పుతో కొడుతున్నా అతడు ఎలాంటి చలనం లేకుండా ఏమాత్రం బాధ కూడా లేకుండా ఉన్నాడు. అలా బైక్‌ ముందుకు నడుపుతూనే ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అయితే, నెట్టింట వీడియో వైరల్‌గా మారడంతో ప్రజలు తీవ్రస్థాయిలో స్పందించారు. వీరు చేసిన పని పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని కొందరు అంటుంటే.. వారిద్దరూ హెల్మెట్ ధరించలేదని మరికొందరు అంటున్నారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. ఇకపోతే, ఈ వీడియో 4 లక్షలకు పైగా వ్యూస్‌తో నెట్టింట చక్కర్లు కొడుతూ తీవ్ర చర్చకు దారితీసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?