AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిచ్చంటారు సామీ దీన్ని.. ఈ వ్యక్తి చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్!

ఇక్కడొక వ్యక్తి.. తన కారుకు రిపేర్లు చేసేందుకు భారీగా ఖర్చవుతుందని తెలిసి.. ఏకంగా ఆ కారునే.. ఏం చేశాడో తెలిస్తే మీరే షాకవుతారు...

Viral Video: పిచ్చంటారు సామీ దీన్ని.. ఈ వ్యక్తి చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్!
Tesla Car
Ravi Kiran
|

Updated on: Jun 03, 2022 | 10:06 PM

Share

సాధారణంగా కారుకు ఏదైనా రిపేర్ వస్తే.. మీరేం చేస్తారు.? ఎంత ఖర్చైన డబ్బులు పెట్టి మరీ బాగు చేయిస్తారు.. లేదా రిపేర్ చేయించి సెకండ్ హ్యాండ్‌‌లో అమ్మేయాలని చూస్తారు. అయితే ఇక్కడొక వ్యక్తి.. తన కారుకు రిపేర్లు చేసేందుకు భారీగా ఖర్చవుతుందని తెలిసి.. ఏకంగా ఆ కారునే.. ఏం చేశాడో తెలిస్తే మీరే షాకవుతారు. ఇది కాస్త పాత వీడియోనే.. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.

ఇదిగో ఈ వైరల్ వీడియో చూడండి.. ఓ వ్యక్తి తాను ఎంతో ఇష్టంగా కొనుకున్న టెస్లా కారును ఎలా పేల్చేయడానికి సిద్దమయ్యాడో.? అందుకోసం ఏకంగా 30 కిలోల డైనమెట్లను వాడాడు. తాను ఎంతగానో ఇష్టపడిన టెస్లా కంపెనీ కారు కొనుక్కున్నాడు ఓ వ్యక్తి. అయితే కొద్దిరోజులు బాగానే వాడాడు. ఎందుకో బ్యాటరీ పాడైపోతే.. కొత్తది వేయాలనుకున్నాడు. దాని ధర తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. ఏకంగా 17 లక్షలకు కొత్త బ్యాటరీ వస్తుందన్న విషయం తెలుసుకుని షాక్ అవుతాడు. అంత మొత్తానికి మరో కారే వస్తుంది కదా అనుకున్నాడు. అంత పెట్టి బ్యాటరీ కొనేకంటే.. దీన్ని తీసేయడమే ఉత్తమం అనుకుని.. ఇదిగో ఇలా 30 కిలోల డైనమెట్ల రూపంలో కారును ముక్కలు ముక్కలు చేశాడు.

Follow Us
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ది ప్యారడైజ్‌ ఆ స్టార్ నటుడు కూడా ఉన్నడా.!!
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌లో వృద్దదంపతుల ఆత్మహత్యాయత్నం
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
ఆముదం ఆకుల సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు..అద్భుత ఔషధ గుణాలుఇవే
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
పరగడుపున నెయ్యి, తులసి రసం తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
హైదరాబాద్‌‌లో సీన్‌ ఛేంజ్‌.. కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు..
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
తొలిరోజే హీటెక్కిన గొడవలు.. గాయాలతో ముగిసిన టాస్క్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
బ్లడ్ షుగర్,అరికాళ్ల మంటలకు చెక్ పెట్టే అమృతం! మెంతుల కాంబినేషన్
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
చెడ్డీగ్యాంగ్‌ కలకలం.. అపార్ట్‌మెంట్, విల్లా కమిటీలకు కీలక సూచనలు
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
రెస్టారెంట్ స్టైల్‌లో దమ్ బిర్యానీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?
మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా?
మీరు GST చెల్లించకపోతే మీ వ్యాపారం వెంటనే మూసివేస్తారా?