Watch Video: పాత సీడీలను పాన్‌లో ఉడకబెట్టిన యువతి..ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..!

ఈవిడెంటీ.. సీడీలతో ఎలాంటి ఫుడ్‌ ఐటమ్‌ తయారు చేస్తుంది..అనే సందేహం తప్పక కలుగుతుంది. కానీ, పొయ్యి మీద మాత్రం నీళ్లు పెట్టి సీడీలు వేసింది... ఇదేం ఆహారంరా బాబోయ్ అనుకుంటూ చాలా మంది తికమక పడుతున్నారు. అయితే, ఈ వీడియోను ఇప్పటికే 1.9 మిలియన్ల మంది లైక్ చేసారు. 33 మిలియన్ల పైగా వీక్షించారు. లక్షలాది మంది స్పందించారు.

Watch Video: పాత సీడీలను పాన్‌లో ఉడకబెట్టిన యువతి..ఆ తర్వాత ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..!
Home Decore Interiors
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 31, 2023 | 11:36 PM

CDలు దాదాపుగా ఇవి ఇప్పుడు మరుగుపడ్డాయనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పుడంతా ఓటీటీల యుగం. కాబట్టి ఇప్పుడు ఎవరూ CD ల గురించి మాట్లాడుకోవటం లేదు..కానీ,ఇది ఖచ్చితంగా తప్పు అనే చెప్పాలి. ఎందుకంటే… ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు..ఇక్కడో యువతి కట్టెల పొయ్యిపై బాండీ పెట్టి అందులో నీళ్లు పోసి మరుగుతున్న నీళ్లలో సీడీలు వేసి షేక్ చేసింది. ఆమె చేస్తున్న పనికి చూస్తున్న వారు కూడా నోరెళ్ల బెట్టి చూస్తుండిపోయారు. ఆ తర్వాత ఏం చేస్తుందో చూడాలనుకుని అందరూ అత్రుతగా ఎదురు చూస్తున్నారు. అవును, ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు మొదట్లో కంగారు పడ్డారు. ఆ తర్వాత జరిగింది చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by 🅰️♏️❕Ribadiya (@amee_kaushik_ribadiya)

వైరల్‌ వీడియోలో యువతి ఏదో డిష్ రెడీ చేస్తోందని అనుకుంటే పొరపడినట్టే.. ఎందుకంటే..ఆమె వంటకోసం అవసరమైన ఎలాంటి పదార్థాలను వాడటం లేదు.. ఈవిడెంటీ.. సీడీలతో ఎలాంటి ఫుడ్‌ ఐటమ్‌ తయారు చేస్తుంది..అనే సందేహం తప్పక కలుగుతుంది. కానీ, పొయ్యి మీద మాత్రం నీళ్లు పెట్టి సీడీలు వేసింది… ఇదేం ఆహారంరా బాబోయ్ అనుకుంటూ చాలా మంది తికమక పడుతున్నారు. అయితే, ఈ వీడియోను ఇప్పటికే 1.9 మిలియన్ల మంది లైక్ చేసారు. 33 మిలియన్ల పైగా వీక్షించారు. లక్షలాది మంది స్పందించారు.

ఈ వీడియో వారం క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా… లక్షలాది మంది వీడియోపై స్పందించారు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియా అని ఒకరు అంటుంటే… మీ క్రియేటివ్ ఐడియా చాలా బాగుంది. మీరు తయారు చేసిన వస్తువు చాలా చాలా అందంగా ఉందని మరొకరు చెప్పారు.

అయితే, ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. పాత సీడలను ఉపయోగించి అందమైన వాల్ హ్యాంగింగ్ తయారు చేసింది. నీళ్లలో వేసి బాగా మరిగించిన తర్వాత సీడీలను బయటకు తీసింది. వాటిని ముక్కలుగా చేసింది. ఆ తర్వాత తన క్రియేటీ విటీని బయటపెట్టింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..