AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ముంగిస – పాము మధ్య భీకరపోరు.. వీడియో చూస్తే షాకవుతారు..!

Viral Video: అడవుల్లో కొన్ని రకాల పాములుంటాయి. కొన్ని పాములు కాటేస్తే క్షణాల్లోని మనిషి చనిపోయేలా ఉంటాయి. అలాంటి విషపూరితమైన పాముల జోలికి వెళ్లడం ధైర్యం కావాల్సిందే..

Viral Video: ముంగిస - పాము మధ్య భీకరపోరు.. వీడియో చూస్తే షాకవుతారు..!
Viral Video
Subhash Goud
|

Updated on: Aug 26, 2022 | 11:44 AM

Share

Viral Video: అడవుల్లో కొన్ని రకాల పాములుంటాయి. కొన్ని పాములు కాటేస్తే క్షణాల్లోని మనిషి చనిపోయేలా ఉంటాయి. అలాంటి విషపూరితమైన పాముల జోలికి వెళ్లడం ధైర్యం కావాల్సిందే. అయితే సాధారణంగా సోషల్‌ మీడియాలో పాములు, మొసళ్లు, పులులు, ఇతర జంతువుల వీడియోలు తెగ వైరల్‌ అవుతుంటాయి. ఏదైనా వీడియో వైరల్‌ అయ్యిందంటే చాలు అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. ఇక పాము-ముంగిస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాముకు ముంగీస ఎదురు పడిందంటే చాలు రెండింటి మధ్య యుద్ధమే. పాముతో మరిమరి పోరాడేది అంటే అది ముంగిసనే. అయితే ఇక్కడ ముంగిస జాతికి చెందిన ఓ జంతువు ప్రమాదకరమైన పాముతో ఎలా పొట్లాడుతుందో ఈ వీడియోను చూస్తే తెలిసిపోతుంది. పచ్చటి ప్రమాదకరమైన పాముకు ఏ మాత్రం భయపడకుండా అది తెగ పోరాడుతుంది. చివరకు పాము చెట్టుదిగి వెళ్లిపోయింది. రెండు జాతుల మధ్య కొంతసేపు భీకరపోరు కొనసాగింది. ఈ ముంగీస జాతికి చెందిన జంతువును గొర్రెల కాపరులు మరపట్టి అని అంటారు. ఈ రెండు కూడా ఒకే చెట్టుకొమ్మపై ఎదురెదురుగా ఉండి పెద్ద యుద్ధమే చేశాయి. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఆకస్మిక దాడిలో పాము వెనక్కి తగ్గుతుంది. అయినా ఈ ముంగిస జాతికి చెందిన జంతువు ఏ మాత్రం ఊరుకోకుండా ఎదురు దాడికి దిగడం ఈ వీడియోలో చూడవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?