AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రహదారిపై కారును గుద్ది ఈడ్చుకెళ్లిన ట్రక్‌… నెట్టింట షాకింగ్‌ వీడియో వైరల్‌

హైవే మీద వెళుతున్నప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. రోడ్డు మీద ఎవరు ఏ చిన్న తప్పు చేసినా మూల్యం పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని అనేక సందర్భాలు రుజువు చేస్తుంటాయి. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదుటివారి...

Viral Video: రహదారిపై కారును గుద్ది ఈడ్చుకెళ్లిన ట్రక్‌... నెట్టింట షాకింగ్‌ వీడియో వైరల్‌
Truck Drags Car On Road
K Sammaiah
|

Updated on: Jun 21, 2025 | 5:51 PM

Share

హైవే మీద వెళుతున్నప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. రోడ్డు మీద ఎవరు ఏ చిన్న తప్పు చేసినా మూల్యం పెద్దగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని అనేక సందర్భాలు రుజువు చేస్తుంటాయి. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎదుటివారి వల్ల ప్రమాదాలు జరగుతూనే ఉంటాయి. అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్స్‌ను షాక్‌కు గురి చేస్తుంది. హైవేపై లేన్‌ మారేందుకు ప్రయత్నించిన ఓ కారును ఓ లారీ ఈడ్చుకెళ్లిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

హైవేపై వేగంగా దూసుకొచ్చిన లారీ, ఆ కారును ఢీకొట్టింది. వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ జిల్లాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. జూన్ 20న భావ్‌గఢ్ ఫాంటే సమీపంలోని మోవ్-నీముచ్ హైవేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న లారీ లేన్ మారుతున్న కారును ఢీకొట్టింది. సుమారు వంద మీటర్ల దూరం వరకు ఆ కారును ఈడ్చుకెళ్లింది. అందులో ఉన్న శ్యామ్‌ సుందర్‌, అతడ్ని స్నేహితుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. కారు కొంత డ్యామేజ్‌ అయింది.

ఈ రోడ్డు ప్రమాదం ఘటన పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసుల ముందు రాజీ కుదుర్చుకున్నారు. లారీ డ్రైవర్ క్షమాపణ చెప్పడంతో తాము ఫిర్యాదు చేయలేదని కారు డ్రైవర్‌ శ్యామ్ సుందర్ వెల్లడించారు.

వీడియో చూడండి:

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.