Viral Video: తగ్గేదెలే.. అంటున్న శునకం.. వీడియో చూసి నోరేళ్లబెడుతున్న నెటిజనం..

Dog Skating Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే..

Viral Video: తగ్గేదెలే.. అంటున్న శునకం.. వీడియో చూసి నోరేళ్లబెడుతున్న నెటిజనం..
Dog
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 14, 2022 | 8:47 PM

Dog Skating Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే వైరల్ అయ్యే వాటిల్లో జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉన్నాయి. అయితే.. తాజాగా కుక్కకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చట్ చేస్తోంది. వాస్తవానికి కుక్కలు మానవులకు అత్యంత విశ్వాసమైన జంతువులుగా ఉంటాయి. అయితే.. వాటికి సంబంధించిన ఎన్నో కథనాలను విని ఉంటాం.. అదే విధంగా ప్రత్యేక్షంగా చూసుంటాం.. తాజాగా.. ఓ కుక్క ఆటలో కూడా ఏం తక్కువగా కాదని నిరూపించింది. ఓ కుక్క హాయిగా మంచు మీద ఒంటరిగా స్కేటింగ్ చేస్తోంది. ఈ వీడియో చూసిన మాకు కూడా ఇంత మంచిగా స్కేటింగ్ రాదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ శునకాన్ని చూసిన తర్వాత స్కేటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను అంతలా ఆకట్టుకుంటోంది. ఓ కుక్క ఒంటరిగా స్కేటింగ్ చేస్తుంటుంది. కుక్క స్కేటింగ్ బోర్డుతో మంచు పైకి వస్తుంది. ఆ తర్వాత అది అక్కడ పరిచి దానిపై స్టిల్ ఇస్తూ దర్జాగా కూర్చుంటుంది. ఆ తర్వాత స్కేటింగ్ బోర్డుతో సహా కిందకు వెళుతుంది.

వైరల్ వీడియో..

ఈ వీడియోను చూసిన తర్వాత చాలా ఎగ్జైటింగ్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను buitengebieden_ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది. ఈ వీడియోను ఇప్పటివరకు 87 వేల మంది వీక్షించారు. అంతేకాకుండా పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral News: ఇకనైనా వస్తాడెమో.. రెండు నెలలుగా యజమాని సమాధిని వీడని పిల్లి.. భావోద్వేగ పోస్ట్ వైరల్‌

Viral video: పిజ్జాపై మనసు పారేసుకున్న పిల్లి.. ప్రాధేయపడిన తీరు చూస్తే నవ్వాగదు..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?