జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వైరల్ వీడియోలు సోషల్ మీడియా ఖాతాదారులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. తాజాగా అలాంటిదే బాతు పిల్లలకు సంబంధించి ఓ క్యూట్ వీడియో నెట్‌లో తెగ సందడి చేస్తోంది. ఇది చూస్తుంటే…ప్రతిఒక్కరికీ తమ బాల్యం తప్పక గుర్తుకు వస్తుంది…
అదో అందమైన నీటి కొలను…దాని ఒడ్డున ఓ పెద్ద బాతులమందా ఉంది..అవన్నీ కలిసి సరదాగా ఆడుతున్న ఆటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నీటి ఒడ్డునుంచి నీళ్లలోకి జారుతూ బాతులు సందడి చేస్తున్నాయి. ఒకటి జారుతున్న టైమ్‌లో మరో బాతు దాన్ని చూస్తూ…ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నట్లుగా ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయి. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మార్చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోను చూస్తూ..ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి వారు తమ బాల్యాన్ని గుర్తు చేసుకుని సంతోషపడిపోతున్నారు.
Also Read:
ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..
టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?
Weeee!! ? pic.twitter.com/T1q0QAD0A1
— Buitengebieden (@buitengebieden_) June 6, 2021