Viral Video: తగ్గెదేలే.. ఫిట్నెస్‌పై దృష్టిపెట్టిన శునకం.. కసరత్తులు చూసి షాకవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్

Dog Exercise Video: ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నారు. కొందరు తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్‌కి వెళితే, మరికొందరు తమను

Viral Video: తగ్గెదేలే.. ఫిట్నెస్‌పై దృష్టిపెట్టిన శునకం.. కసరత్తులు చూసి షాకవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్
Dog Exercise Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 17, 2021 | 11:02 AM

Dog Exercise Video: ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నారు. కొందరు తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్‌కి వెళితే, మరికొందరు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఇంట్లోనే వ్యాయామం చేస్తున్నారు. అయితే.. ఇంట్లో వ్యాయమం చేస్తున్న వారిని చూసి.. జంతువులు కూడా ఫిట్‌నెస్ కసరత్తులు చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. కుక్క తన యజమానితో కలిసి వ్యాయామం చేస్తూ కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. కుక్క కూడా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిందంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కుక్క తన యజమానిని అనుకరిస్తూ వ్యాయమ కసరత్తులు చేస్తూ కనిపించింది. కుక్క తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయమంలో నిమగ్నమైనట్లు కనిపిస్తుంది. కుక్క చేస్తున్న ఈ ఎక్సర్‌సైజ్‌ని నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. ఈ శునకం ఆరోగ్యంపై దృష్టిపెట్టింది.. సూపర్ అంటూ సోషల్ మీడియా యూజర్లు కొనియాడుతున్నారు.

కాగా.. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోను షేర్ చేస్తూ.. ఆయన ఫన్నీ క్యాప్షన్ రాశాడు. మీరు ఈ వీడియో చూస్తే.. ఒక వ్యక్తి ఇంటి వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నాడు. కుక్క కూడా అతని యజమానిని అనుకరిస్తూ ఎక్సర్‌సైజ్ చేస్తుంది. ప్రస్తుతం నెట్టింట ఈ కుక్క వైరల్‌గా మారింది. అందరూ ఫిట్‌గా ఉండటానికి శునకం ప్రేరేపిస్తుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. ఈ ఫన్నీ వీడియోను నెటిజన్లు షేర్ చేయడంతో పలు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి.. ఫన్నీ వీడియో..

ప్రపంచంలో ఫిటెస్ట్ డాగ్ ఇదేనంటూ అభిప్రాయపడుతున్నారు. నిజంగా కుక్క గ్రేట్ అని, తన ఆరోగ్యం కోసం కసరత్తులు చేయడం అద్భుతమంటూ పలువురు పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: నేపాల్‎లో భయంకరంగా హిమపాతం.. వైరల్ అయిన వీడియో..

Viral Video: కల్మషం లేని మనసులు కలిసిన వేళ… వీడియో చూస్తే భావోద్వేగానికి లోనవుతారు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!