AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒక్క సెకన్ గ్యాప్.. లేదంటే నుజ్జునుజ్జయిపోయేవాడు.. షాకింగ్ వీడియో

లైఫ్ లో పనులు చేయడం పట్ల స్పీడ్ ఉండాలి కానీ, బైక్ నడిపేప్పుడు స్పీడ్ ఉంటే అనర్థాలే వెంట వస్తాయి. అయితే ప్రజంట్ యూత్ మాట వినడం లేదు.

Viral Video: ఒక్క సెకన్ గ్యాప్.. లేదంటే నుజ్జునుజ్జయిపోయేవాడు.. షాకింగ్ వీడియో
Man Escaped Death
Ram Naramaneni
|

Updated on: Jan 13, 2022 | 11:47 AM

Share

లైఫ్ లో పనులు చేయడం పట్ల స్పీడ్ ఉండాలి కానీ, బైక్ నడిపేప్పుడు స్పీడ్ ఉంటే అనర్థాలే వెంట వస్తాయి. అయితే ప్రజంట్ యూత్ మాట వినడం లేదు. బైక్ వేగంగా నడిపితే ఏదో అవార్డ్స్ ఇస్తున్నట్లు రయ్యిమంటూ దూసుకెళ్లిపోతున్నారు. అయినా నిబంధనలు పాటిస్తున్నారా అంటే అదీ లేదు. తాజాగా  కర్ణాటకలోని మంగళూరులో బస్సును వేగంగా దాటిన వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. యూ టర్న్‌ తీసుకుంటున్న బస్సుని పట్టించుకోకుండా స్కూటీపై మెరుపు వేగంతో దూసుకెళ్లాడు. చివరి క్షణంలో ఆ వ్యక్తిని చూసి బస్సు డ్రైవర్‌ వెంటనే బ్రేక్‌ వేశాడు. దీంతో అదృష్టవశాత్తు బైకర్ కు ఏం కాలేదు. రోడ్డుపై తగినంత స్పేస్ లేకపోవడంతో బైక్ నడుపుతోన్న వ్యక్తి మాత్రం చేపల ప్రాసెసింగ్‌ యూనిట్‌ గేట్‌ని రాసుకుంటూ ..ఒక షాపు, చెట్టు మధ్యలో ఉన్న చిన్న గ్యాప్‌ నుంచి వెళ్లిపోయాడు. అతను రైడ్‌ చేసిన విధానం చూస్తేనే  ఒళ్లు గగ్గర్పాటుకు గురవుతుంది.

అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సర్కులేట్ అవుతోంది. ‘అతడు చాలా లక్కీ’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా,’ భూమ్మీద గడ్డిగింజలు ఉండి బ్రతికిపోయాడు’ అని మరోకరు రాసుకొచ్చారు.

వీడియో చూడండి

Also Read: నేడు సీఎం జగన్‌తో మెగాస్టార్ లంచ్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ

నేరస్తుడితో ప్రేమలో పడిన మహిళా జడ్జ్.. జైల్లోనే లిప్ లాక్.. వీడియో వైరల్

భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..