ఓరీ దేవుడో, ఇదేం ఆత్రంరా బాబు.. కొంచం ఉంటే ఆ సందులో పడి పిండి అయ్యేవాడివి..!

ప్రస్తుత ప్రపంచమంతా టెక్నాలజీ సాయంతోనే నడుస్తోంది. స్మార్ట్ వర్క్ చేయటం అలవాటు చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పనిని త్వరితగతిన, సులువుగా చేయాలనే భావిస్తున్నారు. కొన్నిసార్లు దాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

ఓరీ దేవుడో, ఇదేం ఆత్రంరా బాబు.. కొంచం ఉంటే ఆ సందులో పడి పిండి అయ్యేవాడివి..!
Man Uses Walls
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 19, 2022 | 9:53 AM

ప్రస్తుత ప్రపంచమంతా టెక్నాలజీ సాయంతోనే నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ పనిని త్వరితగతిన, సులువుగా చేయాలనే భావిస్తున్నారు. కొన్నిసార్లు దాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. హడావిడి అంటే ఏమిటో తెలియని వారు ఈ వ్యక్తులు. తొందరపాటు లేకపోయినా ఈ అలవాటు మాత్రం వదలదు. అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మొట్టమొదట ఇంత తేలిగ్గా చేయగలిగిన పనికి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న మీ మదిలో మెదులుతుంది. అంతెందుకు కొంతమందికి ఏం చెప్పినా సాహసం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. అలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీరు భవనంపై నుండి కిందకు వస్తున్న వ్యక్తిని చూడవచ్చు. ఆశ్చర్యకరంగా, ఆ వ్యక్తి భవనంపై నుండి దిగడానికి మెట్లు గానీ, ఎస్కలేటర్ సహాయం గానీ తీసుకోలేదు, కానీ నేరుగా రెండు గోడల మధ్య దూకి త్వరగా కిందకు దిగేశాడు. వైరల్ వీడియోలో సదరు వ్యక్తి దిగుతున్న విధానం చాలా ప్రమాదకరంగా ఉంది. అది నిజంగా ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి. గోడ ఆధారంగా అతడు కిందకు జారిన విధానం చూస్తుంటే పై ప్రాణాలు పైకే పోయినట్టుగా అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by SportsCenter (@sportscenter)

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పోర్ట్స్‌సెంటర్ అనే ఖాతాతో పోస్ట్ చేయబడింది. వీడియో క్యాప్షన్‌లో ఇలా ఎవరూ ట్రై చెయొద్దు అని కూడా రాసి ఉంది. 3 రోజుల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 2.84 లక్షల లైక్‌లు వచ్చాయి. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించగా, చాలా మంది స్పందించారు. అదే సమయంలో మరొక వినియోగదారు దయచేసి ఇలాంటివి చేయవద్దు అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?