AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మహిళకు సాయం చేసిన వ్యక్తి అనంతరం కిందపడిన వ్యక్తి నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Viral Video: పుణ్యానికి వెళ్తే.. పాపం ఎదురైందని.. ఇతరులకు మంచి చేసినా మనకు చెడే జరుగితే వెంటనే తలుచుకుంటాం. ఇదెక్కడి గొడవరా బాబు అని ఒకొక్కసారి బాధపడతాం .. సరిగ్గా అలాంటి సంఘటనే ఓ షాపు లో..

Viral Video: మహిళకు సాయం చేసిన వ్యక్తి అనంతరం కిందపడిన వ్యక్తి నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Viral Video
Surya Kala
|

Updated on: Apr 10, 2022 | 10:06 AM

Share

Viral Video: పుణ్యానికి వెళ్తే.. పాపం ఎదురైందని.. ఇతరులకు మంచి చేసినా మనకు చెడే జరుగితే వెంటనే తలుచుకుంటాం. ఇదెక్కడి గొడవరా బాబు అని ఒకొక్కసారి బాధపడతాం .. సరిగ్గా అలాంటి సంఘటనే ఓ షాపు లో చోటు చేసింది. ఓ మహిళకు సాయం చేసిన కిందపడిన వీడియో నెట్టింట హల్‌చల్‌చేస్తుంది. అసలేమైందంటే… ఒక వ్యక్తి కార్యాలయంలో కంప్యూటర్‌ వద్ద కూర్చొని పని చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక మహిళ ఆ గది నుంచి బయటకు వెళ్లడానికి అటుగా వస్తుంది. అయితే అక్కడి డోర్‌ మూసి ఉంది. మరోవైపు ఆ మహిళ చేతిలో కొన్ని వస్తువులు ఉన్నాయి. అది గమనించిన ఆ వ్యక్తి తన కుర్చీ నుంచి పైకి లేచి తలుపు తీశాడు. ఆమె బయటకు వెళ్లేందుకు సహకరించాడు.

కాగా, చైర్‌ నుంచి పైకి లేచే క్రమంలో ఆ వ్యక్తి దానిని వెనక్కి తోశాడు. ఇది గమనించకుండా అతను తిరిగి తన సీట్‌లో కూర్చొనేందుకు ప్రయత్నించాడు. అక్కడ కుర్చీ లేకపోవడంతో కిందపడిపోయాడు. ఆ షాక్‌ నుంచి తేరుకోలేక కొంతసేపు అలాగే ఉండిపోయాడు. కాగా ఈ సీన్‌ మొత్తం ఆ ఆఫీస్‌లోని సీసీటీవీలో రికార్డైంది. పంజాబ్‌ ఇండస్ట్రీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ వ్యక్తి కుర్చీలో కూర్చొబోయి కిందపడటం చూసి పలువురు నెటిజన్లు నవ్వుకున్నారు. లాఫింగ్‌ ఇమోజీలతో పలు కామెంట్లు చేశారు.

Also Read: Sri Rama Navami: మరికాసేపట్లో సీతారాముల కల్యాణం.. ఇల వైకుంఠాన్ని తలపిస్తున్న భద్రాద్రి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?