Viral Video: ఉమ్ముతూ తందూరి రోటీలు చేస్తున్న ఓ వ్యక్తి.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ ..

Viral Video: తాండూర్ రోటీలను చేస్తున్న సమయంలో ఓవెన్  లోపల వాటిని వేసి కాల్చే సమయంలో ఒక వ్యక్తి నూనెకు బదులు ఉమ్మి వేస్తున్న వీడియో ఒకటి..

Viral Video: ఉమ్ముతూ తందూరి రోటీలు చేస్తున్న ఓ వ్యక్తి.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ ..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Oct 18, 2021 | 1:55 PM

Viral Video: తందూరి రోటీ లు చేస్తున్న సమయంలో ఓవెన్  లోపల వాటిని వేసి కాల్చే సమయంలో ఒక వ్యక్తి నూనెకు బదులు ఉమ్మి వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని రోడ్డు పక్కన ఉన్న దాబాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే.. రోటి తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.   ఈ వీడియోని ఓ ట్విట్టర్ వినియోగదారుడు షేర్ చేసాడు.

ఘజియాబాద్‌లో ఓ దాబా దగ్గర తందూరి రోటీలు చేసే వ్యక్తి తో పాటు..  ఇతర హోటల్  సిబ్బంది కూడా నిలబడి పని చేస్తున్నారు.  పిండి ఒత్తుతూ.. గుండ్రని ఆకారంలో ఉండే రోటీని తయారు చేస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి.. తందూరి రోటీని కాల్చడానికి నూనె లేదా నీరు వేయడానికి బదులుగా ఉమ్మివేశాడు.  సమీపంలో ఉన్న ఓ వ్యక్తి.. దీనిని తన కెమెరా లో బంధించాడు. అయితే ఇదేమీ గమనించిన అతను ఉమ్ముతూ రోటీలు తయారు చేయడంతో నిమగ్నమయ్యాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు చర్యలు తీసుకున్నారు. తామిజుద్దీన్ అనే వ్యక్తిని  అరెస్టు చేసి జైలుకు  తరలించారు. అంతేకాదు అతను పనిచేస్తున్న దాబా పై కూడా కేసు నమోదు చేశారు.

ఇలాంటి సంఘటన ఇటీవల తరచుగా జరుగుతున్న వీడియోలు వైరల్వీ అవుతూనే ఉన్నాయి. అనేక రెస్టారెంట్లలో, ఫంక్షన్లలో రోటీలు చేసేటప్పుడు, వివాహ వేదికల వద్ద ఆహారం వండేటప్పుడు కూడా ఉమ్మి వేసిన సంఘటనలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..

Also Read:  సీజనల్ దగ్గు, జలుబుతో ఇబ్బందిపడుతున్నారు.. అయితే దానిమ్మ ఆకులతో ఇలా చేసి చూడండి

సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సిడ్నీ టెస్ట్.. మూడో రోజు బుమ్రా బరిలోకి దిగుతాడా? అప్డేట్ ఇదిగో
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
సీతమ్మవారిని ముక్కుతో పొడిచిన ఫలితం.. కాకికి రాములవారి శాపం
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
ఆంధ్ర అబ్బాయి.. జపాన్ అమ్మాయి..కర్నూలు వేదికగా ఒక్కటైన ప్రేమ జంట
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
కొత్త ఏడాదిలో గుడ్‌ న్యూస్‌.. తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర..
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
నేడే ఏథర్ 450 నయా వెర్షన్ రిలీజ్.. ఆకట్టుకునేలా సూపర్ ఫీచర్లు
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఉబర్ క్యాబ్‌ను వాట్సాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన టీం.
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌
సంక్రాంతికి వేళ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌