Viral Video: 3 నెలల క్రితం తప్పిపోయిన యువతి.. గుహలో పాములా ప్రత్యక్షమైంది..! పూజలు చేస్తున్న స్థానికులు..

అచ్చం పాము మాదిరిగానే ప్రవర్తిస్తూ కనిపించింది. గుహలో నేలపై పాములా పాకుతూ నాలుకను బయటకు చాపుతోంది. ఆ అమ్మాయి విచిత్ర చేష్టలకు అక్కడున్న కొందరు భయాందోళనకు గురయ్యారు. కొందరు అక్కడి నుంచి పారిపోగా, మరికొందరు ఆమె అవతారాన్ని వీడియోను రికార్డ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది. వీడియో వైరల్ కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని పూజలు చేయటం ప్రారంభించారు.

Viral Video: 3 నెలల క్రితం తప్పిపోయిన యువతి.. గుహలో పాములా ప్రత్యక్షమైంది..! పూజలు చేస్తున్న స్థానికులు..
Jharkhand Missing Girl
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 31, 2024 | 3:08 PM

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక అమ్మాయి నాగిని అవతారంలోకి మారిపోగా, స్థానికులు ఆమెకు పూజలు చేస్తున్నారు. కోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుప్తా ధామ్ గుహలో ఓ యువతి సర్ప రూపంలో కనిపించింది. సర్పరూపంలో కనిపించిన ఆమెను చూసిన స్థానికులు ఇది దైవానుగ్రహంగా భావించి అక్కడే పూజలు చేయటం ప్రారంభించారు. దేవుని మహిమ వల్లే యువతి పాముగా మారిందని చెప్పుకుంటూ.. యూపీ నుంచి జార్ఖండ్ వరకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆ గుహలో ఉన్న యువతికి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే, బాధిత యువతి జార్ఖండ్ నివాసిగా గుర్తించారు. తోలుత యువతి చేష్టలు చూసిన జనం ఉలిక్కిపడ్డారు.పూర్తివివరాల్లోకి వెళితే…

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. గుహలో ఒక అమ్మాయి నేలపై పడి ఉంది. స్థానికులు వెళ్లి ఆమెకు పూజలు చేస్తున్నారు.. అంతలో ఆమె తన నాలుకను పదే పదే బయటకు లోపలకు అనుకుంటూ.. అచ్చం పాము మాదిరిగానే ప్రవర్తిస్తూ కనిపించింది. గుహలో నేలపై పాములా పాకుతూ నాలుకను బయటకు చాపుతోంది. ఆ అమ్మాయి విచిత్ర చేష్టలకు అక్కడున్న కొందరు భయాందోళనకు గురయ్యారు. కొందరు అక్కడి నుంచి పారిపోగా, మరికొందరు ఆమె అవతారాన్ని వీడియోను రికార్డ్ చేశారు. ఈ మొత్తం సంఘటన కోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిదిహ్ గుప్తా ధామ్ గుహలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది. వీడియో వైరల్ కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని పూజలు చేయటం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

రాణిదిహ్ గుప్తా ధామ్ గుహ సమీపంలో ఒక శివాలయం ఉంది. సోమవారం నాడు శివాలయానికి సమీపంలోని గుహలో అమ్మాయి పాములా ప్రవర్తించటం చూసిన ప్రజలు ఆమెను బయటకు తీసుకెళ్లి పూజలు చేయడం ప్రారంభించారు. ఆమె వింత ప్రవర్తనను చూసేందుకు కూడాక పెద్ద సంఖ్యలో జనం రావడం ప్రారంభించారు.

View this post on Instagram

A post shared by purvanchal (@purvanchal51)

ఇదిలా ఉంటే, జార్ఖండ్‌లోని కరివాడి ఖరోంధీ ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడు నెలల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత ఆమె ఇలా అకస్మాత్తుగా పాములా ప్రవర్తించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సోనభద్రకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు గుహలోకి వెళ్లగా అక్కడ బాలిక కనిపించలేదట. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి నుంచి అక్కడ పూజలు మొదలుపెట్టగా ఆమె పాములా ప్రవర్తిస్తూ గుహలోంచి బయటకు వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?