Viral Video: పెళ్లికూతురు ఏ మాత్రం తగ్గలేదు.. ‘నాటు నాటు’ పాటకు హీటెక్కించే స్టెప్పులు

వెడ్డింగ్ సమయంలో ఓ పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 'నాటు నాటు' పాటకు ఆమె మాస్ స్టెప్పులు వేసింది.

Viral Video: పెళ్లికూతురు ఏ మాత్రం తగ్గలేదు..  'నాటు నాటు' పాటకు హీటెక్కించే స్టెప్పులు
Bride Dance
Follow us
Ram Naramaneni

|

Updated on: May 18, 2022 | 3:28 PM

Trending Video: నేటి యువత ట్రెండ్ పూర్తిగా మార్చేశారు. ఒకప్పుడు పెళ్లిలో వధువులు సిగ్గుతో తలవంచుకుని పీటలపై కూర్చుని ఉండేవారు. కానీ ఇప్పుడు డ్యాన్స్ చేసుకుంటూనే పెళ్లి మండపానికి ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లు, బరాత్‌లో డ్యాన్స్‌లు చేయడానికి అమ్మాయిలను లాక్కెళ్లే వారు. కానీ ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా అమ్మాయిలు ఒక రేంజ్‌లో మాస్ స్టెప్పులు వేస్తూ.. గెస్ట్‌ల దిమాక్ కరాబ్ చేస్తున్నారు. ఇదెంటి అంటే.. ఇప్పుడు ట్రెండ్ ఇదే గురూ అంటున్నారు.  ఇప్పుడు తాజాగా అలాంటి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. పెళ్లిలో వధువుతో పాటు కొంత మంది అమ్మాయిలు జక్కన్న తెరకెక్కించిన RRR చిత్రంలోని  ‘నాటు నాటు’ పాట(Naatu Naatu Song)కు ఊరమాస్‌ స్టెప్పులతో అదరగొట్టారు. సాంగ్‌కు తగ్గట్టుగా వాళ్లు వేసిన స్టెప్పులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి కూతురు డ్యాన్స్ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక గతంలో బరాత్ సందర్భంగా ‘బుల్లెట్‌ బండి’ సాంగ్‌‌కి  ఓ నవ వధువు  వేసిన డ్యాన్స్ ఏ రేంజ్‌లో అయితే వైరల్‌ అయిందో తెలిసిందే.  ఇప్పుడు అదే రేంజ్‌‌లో ఈ పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది.

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ