AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. పక్షి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో

Bird Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. వైరల్ అవుతున్న

Viral Video: ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. పక్షి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jan 02, 2022 | 12:20 PM

Share

Bird Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా.. జంతువులు, పక్షులకు సంబంధించినవి ఉంటాయి. వీటిని నెటిజన్లు తెగ ఇష్టపడటంతోపాటు.. ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా పిల్లలు కిడ్స్ పార్క్‌లో సరదాగా గడుపుతుండటాన్ని మనం చూసే ఉంటాం. జారుడు బల్లాలపై, ఉయాల లాంటి వాటిపై ఆడుకుంటుంటారు. అయితే.. పార్క్‌లో పక్షి సరదాగా ఆడుకోవడాన్ని ఎప్పుడైనా చూసారా..? అది కూడా ఒంటరిగా ఆడుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒంటరిగా ఆనందిస్తూ తెగా ఎంజాయ్ చేస్తున్న పక్షిని చూసి.. బాల్యం గుర్తుకు వస్తుందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఆటలాడుకునే సీసా పై ఒక పక్షి సరదాగా అటు ఇటు తిరుగుతూ ఆనందించడాన్ని చూడవచ్చు. ఈ టీటర్‌ టాటర్స్‌ ఆడటానికి ఇద్దరు వ్యక్తులు అవసరం. కానీ.. పక్షి మాత్రం దీనిపై ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ఆటను ఆడుతూ ఆస్వాదిస్తోంది. ఇది చూస్తుంటే దానికి భాగస్వామి కూడా అవసరం లేదని.. ఒంటరిగా ఆనందించడం అలవడినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు.

వైరల్ వీడియో..

ఈ బ్యూటిఫుల్ వీడియోను బ్యూటెంగెబిడెన్ అనే యూజర్ ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను దాదాపు మూడు లక్షలకు పైగా మంది వీక్షించారు. దీంతోపాటు ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.ఈ వీడియో అద్భుతంగా ఉందని.. ఇది చూసిన తర్వాత, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

Also Read:

Shocking Video: ఆమ్లెట్‌ వేస్తుండగా గుడ్డులోంచి కోడిపిల్ల బయటికొచ్చింది..

Watch Video: డప్పుతో దరువేసిన వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్.. ఫిదా అవుతున్న అభిమానులు

Follow Us
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!