AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దొంగోడికి ఏమీ దొరక్క ఏం చేశాడో మీరే చూడండి!… సీసీ టీవీ పుటేజీ చూసి స్థానికులు షాక్‌

కొందరు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీకోసం చోరీలకు పాల్పడుతుంటారు. మరికొందరైతే దొంగతనమే వృత్తిగా కుటుంబ పోషణకోసం దోపిడీలు చేస్తుంటారు. కారణమేదైనా చోరీ నేరం. అసలు విషయానికి వస్తే.. ఓ ఇంటికి చోరీకి వెళ్లిన దొంగ అక్కడ ఏమీ దొరక్క ఇంటిబయట ఉన్న చెప్పులు ఎత్తుకుని వెళ్లాడు. ఈ ఘటన...

Viral Video: దొంగోడికి ఏమీ దొరక్క ఏం చేశాడో మీరే చూడండి!... సీసీ టీవీ పుటేజీ చూసి స్థానికులు షాక్‌
Chappal Theft
K Sammaiah
|

Updated on: Jun 05, 2025 | 4:28 PM

Share

కొందరు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీకోసం చోరీలకు పాల్పడుతుంటారు. మరికొందరైతే దొంగతనమే వృత్తిగా కుటుంబ పోషణకోసం దోపిడీలు చేస్తుంటారు. కారణమేదైనా చోరీ నేరం. అసలు విషయానికి వస్తే.. ఓ ఇంటికి చోరీకి వెళ్లిన దొంగ అక్కడ ఏమీ దొరక్క ఇంటిబయట ఉన్న చెప్పులు ఎత్తుకుని వెళ్లాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల దొంగల బెడద ఎక్కువైపోయింది. రాత్రి వేళల్లో దొంగల బెడదతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు..గత కొంతకాలంగా మున్సిపల్ వీధుల్లో, ఇంటి బయట ఉన్న విలువైన వస్తువులు, బయట ఆరబెట్టిన బట్టలు మాయమవుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ ఎక్కువగా నివసిస్తుంటారు.

ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ ఇంట్లో చోరికి వెళ్లాడు ఓ దొంగ. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో నిరుత్సాహంగా వెళ్లిపోతున్న అతనికి ఇంటిముందు చెప్పులు కనిపించాయి. తన వృత్తి ధర్మం గుర్తుకొచ్చింది. ఖాళీగా వెళ్లడం ఎందుకనుకున్నాడో ఏమో… ఇవాళ్టికి వీటితో సరిపెట్టుకుంటాను అన్నట్టుగా ఆ చెప్పులు తీసుకొని వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. అది చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఏ చిన్నపాటి వస్తువునూ వదలడంలేదుకదా అనుకున్నారు.

వీడియో చూడండి:

సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?