Viral Video: పామును వేటాడిన చేప.. వీడియో చూసి నెటిజన్ల షాక్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..

Fish swallowed Snake: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని

Viral Video: పామును వేటాడిన చేప.. వీడియో చూసి నెటిజన్ల షాక్.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో..
Fish Swallowed Snake Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 17, 2021 | 11:41 AM

Fish swallowed Snake: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని భయంకరంగా కనిపిస్తుంటాయి. నెట్టింటగ పాములకు సంబంధించిన చాలా వీడియోలను మనం చూసుంటాం. అన్ని చోట్ల పాముదే పై చేయి కనిపిస్తుంటుంది. అయితే మీరెప్పుడైనా పాముని చేప వేటాడడం చూశారా..? అదేంటి పామును ఒక చేప మింగడమా..? అని మీరు ఆశ్చర్యపోతున్నారా..? అవునండి పామును చేప వేటాడింది. అలాంటి ఒక వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక చేప పాములాంటి జీవిని మింగడం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతు పలు కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో క్లిప్‌లో.. నది ఒడ్డున ఉన్న ఒక చేప.. పాము లాంటి జీవిని వేటాడుతుంది. పాము పొదల్లో ఉండగా.. దాన్ని చేప అమాంతం మింగడాన్ని మీరు వీడియోలో స్పష్టంగా గమనించవచ్చు. మెల్లమెల్లగా చూస్తుండగానే చేప మొత్తం జీవిని మింగేస్తుంది. అది బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. దాన్ని లోపలకు గుంజుకుంటూ చేప కనిపిస్తుంది. అయితే.. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను ఒకసారి చూద్దాం.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by طبیعت (@nature27_12)

పామును చేప మింగిన ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో నేచర్27_12 అనే ఖాతా పోస్ట్ చేసింది.ఒక మీటరు పొడవున్న పామును చేప మింగేసింది.. అంటూ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోను వేలాది మంది నెటిజన్లు వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో కొందరికీ ఫన్నీగా అనిపిస్తే.. మరికొందరికీ భయాన్ని కలిగించిందంటూ పేర్కొంటున్నారు. ఇలా కూడా జరుగుతుందా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేస్తున్నారు. ‘ఓ మై గాడ్, ఇది ఎలా సాధ్యమవుతుంది’ ‘నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను. అంటూ యూజర్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: తగ్గెదేలే.. ఫిట్నెస్‌పై దృష్టిపెట్టిన శునకం.. కసరత్తులు చూసి షాకవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్

Viral Video: కదులుతున్న రైలు ఎక్కేందుకు యత్నించిన వ్యక్తి.. తర్వాత ఏమైదంటే..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట