Viral Video: కోడిగుడ్డపై వెళ్లిన 16 చక్రాల ట్రక్.. అయినా చెక్కు చెదరని గుడ్డు.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..!

Viral Video: కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందులోని ఉండే విటమిన్స్, ఇతర పోషకాలు వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయి. అయితే, గుడ్డు చాలా సున్నితమైనది.

Viral Video: కోడిగుడ్డపై వెళ్లిన 16 చక్రాల ట్రక్.. అయినా చెక్కు చెదరని గుడ్డు.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు..!
Egg
Follow us
Shiva Prajapati

|

Updated on: May 02, 2022 | 7:10 AM

Viral Video: కోడిగుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందులోని ఉండే విటమిన్స్, ఇతర పోషకాలు వ్యక్తి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతాయి. అయితే, గుడ్డు చాలా సున్నితమైనది. కొంచెం ఏదైనా బలంగా తగిలిగే చాలు.. ఇట్టే పగిలిపోతుంది. దాని పెంకు అంత సున్నితంగా ఉంటుంది మరి. అయితే, తాజాగా కోడిగుడ్డుకు సంబంధించి ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇదెలా సాధ్యమైందంటూ ఆశ్చర్యపోతున్నారు. వీరి ఆశ్చర్యానికి పెద్ద కారణమే ఉంది. అవును, కొంచెం గట్టిగా కొడితే పగిలిపోయే గుడ్డు.. ఏకంగా 16 టైర్ల భారీ ట్రక్కు వెళ్లినా చెక్కు చెదరలేదు. కనీసం గీత కూడా పడలేదు. అందుకే జనాలు దానిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

వీడియో షేరింగ్ యాప్స్ వచ్చాక ప్రజలు తమలోని ట్యాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెప్పేందుకు రకరకాల ఫీట్స్ చేస్తుంటారు. అరుదైన, ఆకట్టుకునే స్టంట్స్ చేస్తుంటారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలోనూ అదే స్టంట్ చేశారు యూజర్స్. కానీ, ఈ స్టంట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గుడ్డుతో చేసిన స్టంట్ మెస్మరైజింగ్‌గా ఉంది. ఒక గుడ్డును రోడ్డుపై పెట్టారు. ఆ గుడ్డుపై 16 చక్రాల లారీ వెళ్లాలి. కానీ ఆ గుడ్డుకు ఏమీ కాకూడదు. ఇదీ టాస్క్. ఈ టాస్క్‌ను డ్రైవర్ ఈజీగా చేసేశాడు. అవును.. కోడిగుడ్డు పగలకుండా ట్రక్కను దానిపై నుంచి పంపించాడు. గుడ్డుకు కనీసం గీత కూడా పడలేదు. ఇది చూసి నెటిజన్లు నోరెళ్లబెడతారు. ట్రక్ డ్రైవర్ ట్యాలెంట్‌కు సలామ్ కొడుతున్నారు.

Also read:

Child care tip: వేసవిలో పిల్లల శరీరం చల్లగా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి..!

Viral Video: ఒక్క నీటి చుక్క నిండు ప్రాణాలను కాపాడింది.. గుండెను పిండేస్తున్న వీడియో..!

Trs vs Bjp: బండి సంజయ్‌కి నిజంగా ప్రేమ ఉంటే ఆ పని చేయాలి.. మంత్రి కేటీఆర్ డిమాండ్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!