AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫోన్ రావడంతో పామును పట్టేందుకు వెళ్లిన స్నేక్ క్యాచర్.. టెర్రస్ పైన కనిపించింది చూసి ఆశ్చర్యం

అతడు మాములుగా పాములు పట్టడంతో ఎక్స్‌పర్ట్. తాజాగా ఓ ప్రాంతంలో పాము సంచారం గురించి సమాచారం రావడంతో ఆ ప్రాంతానికి వెళ్లాడు. తీరా అక్కడ వెతుకులాట జరపగా కనిపించింది చూసి షాక్ తిన్నాడు.

Viral: ఫోన్ రావడంతో పామును పట్టేందుకు వెళ్లిన స్నేక్ క్యాచర్.. టెర్రస్ పైన కనిపించింది చూసి ఆశ్చర్యం
32 Snake Skins
Ram Naramaneni
|

Updated on: Aug 20, 2022 | 10:01 AM

Share

Trending: ఆస్ట్రేలియా(Australia)లోని క్వీన్స్‌లాండ్‌(Queensland)లోని సన్‌షైన్ కోస్ట్‌లో ‘నూసా స్నేక్ క్యాచర్స్’ సెంటర్ ఉంది.  ఆ సమీప నివాస ప్రాంతాల్లో ఎప్పుడు.. ఎక్కడ పాము సంచరిస్తుందని కాల్ వచ్చిన అక్కడి స్నేక్ క్యాచర్స్ వెంటనే ఆ ఏరియాలో వాలిపోయి.. జాగ్రత్తగా ఆ పాములను బంధించి.. వాటిని అటవీ ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. తాజాగా టిన్బీర్వా అనే ప్రాంతంలో పాము ఉందనే సమాచారంతో ల్యూక్ హంట్లీ అనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్నాడు.  ఆ ప్రాంతమంతా కలియ తిరిగాడు. కానీ పాము మాత్రం కనిపించలేదు. ఆశ్చర్యకరంగా బిల్డింగ్ రూఫ్ పెద్ద ఎత్తున పాము కుబుసాలు అతడికి కనిపించాయి. అవన్నీ కూడా విభిన్న జాతులకు చెందిన పాములవి. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పాముల సంచరిస్తున్నాయని అతడు ధృవీకరించాడు. కొండచిలువ, ట్రీ స్నేక్స్, బ్రౌన్ ట్రీ స్నేక్స్ జాతులకు చెందిన 32 పాము చర్మాలను కనుగొన్నాడు. ఆ పాము కుబుసాలతో 3 పెద్ద బ్యాగులు నిండిపోయాయి. 32 చర్మాలు దొరికాయంటే 32 పాములు ఉన్నట్లు కాదని ల్యూక్ హంట్లీ వివరించాడు. వివిధ వయసుల్లో పాములు కోశాలు విడుస్తాయని తెలిపాడు.

పాము కుబుసం విడవడం అంటే ఏమిటి..? 

మనుషుల చర్మంపై కూడా చర్మం పొలుసుల మాదిరి ఊడిపోతూ ఉంటుంది.  దైనందిన జీవితంలో మనం దాన్ని గుర్తించలేం. అయితే పాములు మాత్రం చర్మాన్ని ఒకేసారి విడుస్తాయి. ఏ పాముకు అయినా కొంత వయసు తర్వాత పాత స్కిన్ కింద.. కొత్త స్కిన్ ఏర్పాడుతుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే.. ఆ స్నేక్ పాత చర్మాన్ని వదిలేస్తుంది. ఇలా చేయడగం ద్వారా.. హాని కలిగించే పరాన్నజీవుల నుంచి రక్షణ పొందుతుంది. ఇందుకోసం పాము ఓ గరుకైన ప్రదేశాన్ని ఎంచుకుని తన స్కిన్‌ను నోటి వద్ద రాపిడికి గురిచేస్తుంది. అలా ఏర్పడిన చీలక సాయంతో చర్మం మొత్తాన్ని విసర్జిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది