Viral Photo: మీకో సవాల్.. ఈ ఫోటోలో అందమైన జంతువు దాగుంది.. అదేంటో కనిపెట్టే శక్తి మీకుందా?

Viral Photo: కొన్ని కొన్ని సార్లు మన కళ్ల ముందున్న వస్తువులనే సరిగా గుర్తించలేము. అంతటా వెతుకుతాము కానీ, వాటిని మాత్రం గుర్తించలేం.

Viral Photo: మీకో సవాల్.. ఈ ఫోటోలో అందమైన జంతువు దాగుంది.. అదేంటో కనిపెట్టే శక్తి మీకుందా?
Wild Cat
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 08, 2022 | 7:46 AM

Viral Photo: కొన్ని కొన్ని సార్లు మన కళ్ల ముందున్న వస్తువులనే సరిగా గుర్తించలేము. అంతటా వెతుకుతాము కానీ, వాటిని మాత్రం గుర్తించలేం. గుండు సూది వంటి చిన్న చిన్న వస్తువులు కింద పడిపోతే వాటిని వెతకడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితులు కంటి చూపుకు పెద్ద పరీక్షనే పెడతాయి. కొంచెం కష్టమయినా వాటిని వెతకడం మాత్రం ఆపమనుకోండి. అయితే, ఇలాంటి పరీక్ష ఇప్పుడు మేం మీకు పెట్టబోతున్నాం. ఇది నిజంగా మీ కంటి చూపును పరీక్షిస్తుంది. పైన ఉన్న ఫోటోలో ఒక అడవి పిల్లి దాగి ఉంది. అయితే, అది ఎవరూ గుర్తుపట్టలేని స్థితిలో.. చాలా జాగ్రత్తగా దాక్కుని మనవైపే చూస్తోంది. దీనిని కనిపెట్టేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ, అడవి పిల్లి ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నారు.

బర్డింగ్ బీజింగ్ అనే ట్విట్టర్ యూజర్ ఈ ఫోటోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో అడవి పిల్లి దాగుంది దమ్ముంటే కనిపెట్టండంటూ ఛాలెంజ్ విసిరారు. మరెందుకు ఆలస్యం.. ఆ అడవి పిల్లి ఎక్కడుందో ఇప్పుడే కనిపెట్టండి. ఆన్సర్‌ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Also read:

Panchathantram: ‘పంచతంత్రం’ సినిమానుంచి అందమైన మెలోడీ..

Pawan Kalyan: పవర్‌స్టార్ ‘వందే’మాతరం కంటిన్యూ అయ్యేనా.?

Gold, Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. అదే బాటలోనే వెండి.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!