Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. ఈ బుడతడు ఇంతలా ఎలా సంపాదించాడంటే.!

Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా. నిజం.. అసలు ఈ బుడతడు ఇంతలా ఎలా సంపాదించాడో తెలుసుకుందాం..!

Viral News: 10 ఏళ్లు.. రూ. 221 కోట్లు.. ఈ బుడతడు ఇంతలా ఎలా సంపాదించాడంటే.!
Ryan Kaji
Follow us
Ravi Kiran

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 09, 2021 | 3:18 PM

Ryan Kaji Youtube Channel: ఈ మధ్యకాలంలో యువత తమ ప్రతిభను చాటుకునేందుకు సామాజిక మాధ్యమాలను ఓ వారధిగా ఉపయోగించుకుంటున్నారు. సరైన ప్రణాళిక, కొంచెం క్రియేటివిటీ.. మరికొంచెం పబ్లిసిటీ ఉంటే చాలు తక్కువ సమయంలోనే ఓవర్‌నైట్ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. యూట్యూబ్‌లో తనకంటూ ఓ ఛానల్ కిర్యేట్ చేసుకుని బాల కోటీశ్వరుడిగా మారిన ఓ బుడతడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని టెక్సాస్‌లో పుట్టిన తొమ్మిదేళ్ల ర్యాన్ కాజీ కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించాలని.. ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. 2015లో ర్యాన్ ప్రారంభించిన ఈ ఛానల్‌లో అన్నీ కూడా పిల్లలకు సంబంధించిన ఆటలు, సైన్స్ ప్రయోగాలు, మ్యూజిక్ వీడియోలు, స్కిట్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోలు ఉన్నాయి. కొద్దికాలానికి ర్యాన్ ఛానల్ గొప్ప ప్రజాదరణ పొందింది. 2018, 2019, 2020 సంవత్సరాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన యూట్యూబర్‌గా ర్యాన్ అవార్డులు సైతం పొందాడు. ర్యాన్ గత ఏడాది యూట్యూబ్ నుండి సుమారు రూ. 221 కోట్లు సంపాదించాడని కధనాలు చెబుతున్నాయి. కాగా, 2021 మార్చి 28వ తేదీకి ర్యాన్ ఛానల్‌కు ప్రస్తుతం 46.16 బిలియన్ వ్యూస్ ఉండగా.. 29.1 మిలియన్ సబ్‌స్రైబర్స్ ఉన్నారు.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!