Watch Video: పాలను దొంగలించబోయినందుకు పిల్లికి శిక్ష.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. మీరు తప్పక చూడండి..

సహజంగానే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన పదార్థాల మీద అభిరుచి ఉంటుంది.  కొందరు స్వీట్లను, మరికొందరు నునె వస్తువులను, ఇంకొందరు డ్రింక్స్‌ను, ఇంకా పాలు-పెరుగు పదార్థాలను చాలా ఇష్టపడతారు. జంతువులకు కూడా..

Watch Video: పాలను దొంగలించబోయినందుకు పిల్లికి శిక్ష.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. మీరు తప్పక చూడండి..
Cat Head Struck In
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 30, 2022 | 9:53 AM

ఎక్కడికైనా వెళ్లినప్పుడు మీకు ఇష్టమైన ఆహారం లేదా డ్రింక్స్ కనిసిస్తే.. వాటిని చూడగానే మనసు ఉవ్విళ్లూరుతుందనేది సుస్పష్టం సహజ లక్షణం. ఆ సమయంలో తినడానికి, తాగడానికి వీలు కాకపోతే, వాటిని ఎప్పుడు కొనుక్కుంటామో అనిపిస్తుంది. సహజంగానే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన పదార్థాల మీద అభిరుచి ఉంటుంది.  కొందరు స్వీట్లను, మరికొందరు నునె వస్తువులను, ఇంకొందరు డ్రింక్స్‌ను, ఇంకా పాలు-పెరుగు పదార్థాలను చాలా ఇష్టపడతారు. జంతువులకు కూడా వివిధ ప్రాధాన్యతలు, అభిరుచులు ఉంటాయి. ఉదాహరణకు పిల్లులను చూడండి. వాటికి ఇష్టమైన ఆహారాలలో పాలు ఒకటి . పాత్రలో పాలు కనిపిస్తే ఖాళీ చేయకుండా బతకలేవు. అలాంటి ఒక పిల్లికి పాలను తాగే ప్రయత్నంలో  ఓ సమస్య ఎదురైంది. దానికి  సంబంధించిన  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పిల్లి పరిస్థితి, దాని సమస్యను చూస్తే నవ్వుకుండా ఉండలేరు

నిజానికి ఆ పిల్లి దానికి కనిపించిన పాలను దొంగిలించి తాగడం వల్ల ఈ పరిస్థితిలో  చిక్కుకుంది. పాలు ఉన్న పాత్రలో తన తల పెట్టి అందులోనే ఇరుక్కుపోయింది. పిల్లి తల అందులో ఇరుక్కుపోయి ఉండడంతో ఆ పాల పాత్రతోనే అది అక్కడక్కడ తిరుగుతుంది. దీన్నంతటినీ మనం ఆ వీడియోలో చూడొచ్చు. మొదట దారి అర్థంకాక దగ్గరలోని టిన్ వాల్ దగ్గరకు చేరుకుని ముందుకు వెళ్లాలని ప్రయత్నించింది.కానీ మార్గం లేదని అనిపించినప్పుడు వెనక్కి తిరిగి ముందుకు వెళ్లింది. ఆ పిల్లి ప్రత్యేకత, వీడియో విశేషమేమిటంటే.. దానికి దానికి అక్కడ ఏమీ కనిపించకపోయినా, ఎక్కడా ఇబ్బందిపడకుండా హాయిగా ముందుకు వెళ్తూ పోయింది. కేవలం 11 సెకన్లే ఉన్న ఈ వీడియోను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇలాంటి ఫన్నీ వీడియోలు నెట్టింట చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ పిల్లి వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @NarendraNeer007 అనే వినియోగదారు ఖాతా నుంచి పోస్ట్ అయింది చేయబడింది. ఇంకా దానికి ‘పాలను దొంగిలించినందుకు పిల్లికి శిక్ష పడింది’ అనే కాప్షన్ కూడా జోడించి ఉంది. పిల్లి ఆ పాత్రలో పాలు చూసి ఎలాగోలా నోరు పెట్టి తాగాలనుకుందేమో.. కానీ, దానిలో తల పెట్టి తర్వాత మెడను తీయలేక దానితోనే అక్కడక్కడా తిరగడం మొదలుపెట్టింది. కాగా ఆ పాత్రను సదరు పిల్లి  మెడ నుంచి ఎవరైనా తీసారో లేదో సమాచారం లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!