న్యాయంకోసం రెండు రోజులుగా మొబైల్ టవర్‌పై యువకుల నిరసన.. కారణం ఏంటంటే..!

తమ కులానికి చెందిన అమ్మాయిపై అఘాయిత్యం చేసి చంపేసిన కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు డీసీపీ లలిత్ కుమార్ శర్మ తెలిపారు. అయితే ఆ ఇద్దరూ రెండు రోజుల నుంచి టవర్‌పై నిరసన చేస్తున్నట్లు సమాచారం. కాగా, వారిద్దరిని సురక్షితంగా కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

న్యాయంకోసం రెండు రోజులుగా మొబైల్ టవర్‌పై యువకుల నిరసన.. కారణం ఏంటంటే..!
Youth Protest Against Mobil

Updated on: Nov 13, 2024 | 8:33 AM

తమ సంఘంలోని బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు జైపూర్‌లో మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. ఈ ఘటన రాజస్థాన్‌ జైపూర్‌లో చోటు చేసుకుంది. తమ కులానికి చెందిన అమ్మాయిపై అఘాయిత్యం చేసి చంపేసిన కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు డీసీపీ లలిత్ కుమార్ శర్మ తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

అయితే ఆ ఇద్దరూ రెండు రోజుల నుంచి టవర్‌పై నిరసన చేస్తున్నట్లు సమాచారం. కాగా, వారిద్దరిని సురక్షితంగా కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..