AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మరీ ఇంత కరువేంటి భయ్యా.! అందరూ చూస్తుండగా ఘాటైన రొమాన్స్.. వీడియో చూస్తే

ప్రేమ నిజంగా గుడ్డిదనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. బస్సు, రైలు, మెట్రో ట్రైన్, పార్క్ ఇలా బహిరంగ ప్రదేశాలు ఏదైనా కూడా.. కొంతమంది ప్రేమికులు రెచ్చిపోయి మరీ.. జనాలు తిరిగే ప్రాంతాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక వారు చేసే ఈ చెత్త పనుల వల్ల.. ఆ వివరాలు..

Viral Video: మరీ ఇంత కరువేంటి భయ్యా.! అందరూ చూస్తుండగా ఘాటైన రొమాన్స్.. వీడియో చూస్తే
Viral Video
Ravi Kiran
|

Updated on: Jun 13, 2024 | 1:36 PM

Share

ప్రేమ నిజంగా గుడ్డిదనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ప్రేమికులు రెచ్చిపోతున్నారు. బస్సు, రైలు, మెట్రో ట్రైన్, పార్క్ ఇలా బహిరంగ ప్రదేశాలు ఏదైనా కూడా.. కొంతమంది ప్రేమికులు రెచ్చిపోయి మరీ.. జనాలు తిరిగే ప్రాంతాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇక వారు చేసే ఈ చెత్త పనుల వల్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన పలు వీడియోలు సైతం.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. ఆ వీడియో చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. ఇద్దరు ప్రేమికులు రైలులో అందరి ముందు రొమాన్స్ చేయడమే కాకుండా.. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. రైలులోని స్లీపర్ కోచ్‌లో ఒకే సీటుపై పడుకుని వీరిద్దరూ ప్రేమలో మునిగిపోయారు. టికెట్ చెకింగ్‌కు వచ్చిన టీసీ కూడా వారిని చూసి దెబ్బకు కంగుతిన్నాడు. అతడు అక్కడే ఉన్నా కూడా.. ఈ ప్రేమ పక్షులు ఇద్దరూ తమ అసభ్య పనిని ఆపలేదు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ వేదికగా వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘అది రైలా.. లేక ఓయో రూమా’ అంటూ కామెంట్ పెడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతుండగా.. లేట్ ఎందుకు మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: రూ. 6 కోట్లు పెట్టి బంగారు నగలు చేయించిన మహిళ.. తెల్లారి ఊహించని ట్విస్ట్

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య!
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు
కోహ్లీ ఒక్క మాటతో జపాన్‌ను శాసించిన పీవీ సింధు