Viral News: వీడు మామూలోడు కాదు.. ఎనిమిదేళ్ల క్రితమే కరోనాను ఊహించాడు.. వైరల్ ట్వీట్..

Twitter User Predicted Corona: యావత్తు మానవాళిని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. భారతదేశంలో అయితే అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏడాదిన్నర...

Viral News: వీడు మామూలోడు కాదు.. ఎనిమిదేళ్ల క్రితమే కరోనాను ఊహించాడు.. వైరల్ ట్వీట్..
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: May 12, 2021 | 10:28 AM

Twitter User Predicted Corona: యావత్తు మానవాళిని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. భారతదేశంలో అయితే అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏడాదిన్నర క్రితం మొదలైన ఈ కోవిడ్ ప్రభావం.. ప్రస్తుతం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా బాధితులతో ఆసుపత్రుల్లో బెడ్స్ నిండిపోతున్నాయి.. సరైన సమయానికి ఆక్సిజన్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడట్లేదు. ఈ మహామ్మరితో ప్రయాణం చాలా ఏళ్లు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలాంటి ఉపద్రవాల వచ్చినప్పుడు.. మనకు ముందే తెలిస్తే బాగుంటుందని ఒక ఆలోచన అందరిలోనూ వస్తుంది. అది అసాధ్యమని తెలిసినా… ఓ వ్యక్తి ముందే ఊహించాడు.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను ఎనిమిదేళ్ల క్రితమే ఊహించాడు. ఓ ట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు.. 2013, జూన్ 3వ తేదీన మార్కో అక్రోట్ అనే ట్విట్టర్ యూజర్ కరోనా వైరస్ వస్తోందంటూ ఓ ట్వీట్ చేశాడు. ‘Corona Virus.. Its Coming’ అంటూ అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం అందుకు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘నువ్వేమైనా టైం ట్రావెలర్‌వా’.. ‘ఎనిమిదేళ్ల ముందు కరోనాను ఎలా పసిగట్టావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..