Viral Photo: బుర్ర వేడెక్కుద్ది .. ఇందులో గద్దను కనిపెడితే మీరే తోపు.. ట్రై చేయండి!

ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలే కరెక్ట్ ఆప్షన్. ఇవి మనసుకు ప్రశాంతత ఇవ్వడంతో పాటు కళ్లకు, మెదడుకు పని చెబుతుంటాయి..

Viral Photo: బుర్ర వేడెక్కుద్ది .. ఇందులో గద్దను కనిపెడితే మీరే తోపు.. ట్రై చేయండి!
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 27, 2022 | 1:30 PM

ఫన్.. ఫన్.. ఫన్.. జస్ట్ ఒక్క క్లిక్‌తో ఇంటర్నెట్‌లో కావల్సినంత దొరుకుతుంది. వీడియోలు, ఫోటోలు, మీమ్స్.. ఇలా ఎన్నో ఉన్నాయి. అదే ఫన్‌తో పాటు మెదడుకు కూడా కాస్త పని చెప్పాలంటే.. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలే కరెక్ట్ ఆప్షన్. ఇవి మనసుకు ప్రశాంతత ఇవ్వడంతో పాటు కళ్లకు, మెదడుకు పని చెబుతుంటాయి. ఇలాంటి చిత్రాలు మనకు తరచూ సవాళ్లు విసురుతుంటాయి. పూర్వం మనం బోరు కొట్టినప్పుడల్లా సాల్వ్ చేసే సుడోకోలు, ‘ఫైండ్ ది డిఫరెన్స్’ ఫోటోలు ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఇవి మేధావులను సైతం ముప్పుతిప్పలు పెడుతుంటాయి. వాటిల్లో ఉండే సమాధానం పైకి కనిపించినప్పటికీ.. మన కళ్లకు మనల్ని మోసం చేస్తుంటాయి. వీటికంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక పేజీలు ఉన్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

ఒక ప్రక్క శిఖరం .. మరోపక్క ఎండిన చెట్టు.. ఫోటోలో కనిపిస్తున్న ఈ ప్రాంతంలో గద్ద ఎంచక్కా సేద తీరుతోంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. ఈ చిత్రంలో దాగున్న గద్దను ఇరవై సెకన్లలో కనుగొన్నట్లయితే, మీ కళ్లలో పదునున్నట్లే.. ఒకవేళ మీరు గద్దను కనిపెట్టలేకపోతే.. అస్సలు నిరుత్సాహపడకండి.. ఎందుకంటే ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో నూటికి 90 శాతం మంది ఫెయిల్ అయ్యారు. లేట్ ఎందుకు ఓసారి పజిల్‌పై లుక్కేయండి.. సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.

సమాధానం.. కొండ మధ్యలో ఎర కోసం గద్ద కులాసాగా కూర్చుంది. ఫోటోకు కుడివైపు మధ్యన మీకు కనిపిస్తుంది.

ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల