Viral Photo: ఈ ఫోటోలో 3 గుడ్లగూబలను గుర్తిస్తే మీరు సూపర్ మాస్టారూ! జస్ట్ ట్రై..
కమాన్ గయ్స్.. వచ్చేశాం.. మీ ముందుకు ఓ ఆసక్తికరమైన పజిల్ తీసుకొచ్చేశాం... మీకో ఇంటరెస్టింగ్ సవాల్..
వర్క్‌తో పరేషాన్ అవుతున్నారా.? వెబ్ సిరీస్‌లు బోర్ కొట్టిస్తున్నాయా.? అయితే కమాన్ గయ్స్.. వచ్చేశాం.. మీ ముందుకు ఓ ఆసక్తికరమైన పజిల్ తీసుకొచ్చేశాం. ఇది మిమ్మల్ని తికమక పెడుతుంది. మేధావుల మతులను సైతం మభ్యపెడుతుంది. అదేంటి.? నేను స్మార్ట్ గురూ అంటారా.! అయితే ఓసారి ఈ ఫోటో పజిల్‌పై లుక్కేయండి.. మీ ఐ పవర్ కెవ్వు కేక అయితే.. ఇందులో మూడు గుడ్లగూబలు దాగున్నాయి. అవి ఎక్కడున్నాయో మీరు ఠక్కున చెప్పేయాలి. ఫోటోను మాత్రం పైపైన చూడొద్దు.. నిశితంగా చూస్తేనే మీరు గుడ్లగూబలను కనిపెట్టగలరు. ఓ అద్భుతమైన ఫోటోగ్రాఫర్.. ఫోటో క్లిక్ చేస్తున్నప్పుడు.. ఆ గుడ్లగూబలు కెమెరా వైపు క్లియర్‌గా ఫోజిచ్చాయి. ఈ పజిల్‌ను నూటికి 99 శాతం మంది ఈజీగా సాల్వ్ చేసేశారు. మరి మీరూ మీ లక్ ట్రై చేయండి. నిశితంగా ఫోటో చూసి గుడ్లగూబలను కనిపెట్టండి. లెట్స్ ట్రై చేయండి..
here is the answer pic.twitter.com/UrjRdIVDQn
ఇవి కూడా చదవండి— telugufunworld (@telugufunworld) August 2, 2022
సమాధానం: కుడి వైపు నుంచి ఎడమకు కొండపైన ఓసారి లుక్కేస్తాం.. మీకే తెలుస్తది..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..