AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి 73 ఏళ్ల వృద్ధురాలు – CT స్కాన్ తీసి స్టన్ అయిన వైద్యులు

73 ఏళ్ల మహిళ కడుపులో 30 ఏళ్లుగా ఉన్న కల్సిఫైడ్ ఫీటస్‌ను వైద్యులు సీటీ స్కాన్ ద్వారా గుర్తించారు. ఆ ఫీటస్ గర్భాశయంలో కాకుండా కడుపులో ఉండటం వల్ల శరీరంలో సహజంగా బయటకు వెళ్లలేకపోయింది. ఈ అరుదైన పరిస్థితి ఇప్పుడు వైద్య రంగంలో చర్చనీయాంశమైంది.

Viral: హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి 73 ఏళ్ల వృద్ధురాలు - CT స్కాన్ తీసి స్టన్ అయిన వైద్యులు
Calcified Fetus
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2025 | 9:22 AM

Share

73 ఏళ్ల మహిళ గర్భంలో 30 ఏళ్లుగా కల్సిఫైడ్ ఫీటస్ (రాతి బిడ్డ) ఉన్నట్లు గుర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ అరుదైన పరిస్థితిని లిథోపీడియాన్ అని పిలుస్తారు. ఇందుకు సంబంధించిన సీటీ స్కాన్ చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ ఘటన అల్జీరియాలో జరిగినట్లు తెలుస్తోంది.

లిథోపీడియాన్ అనేది చాలా అరుదుగా కనిపించే వైద్య పరిస్థితి. గర్భం గర్భాశయం బదులు కడుపులో ఏర్పడితే.. దానికి తగిన రక్త సరఫరా లేకపోవడం వల్ల గర్భం విఫలమవుతుంది. అయితే శరీరానికి ఫీటస్‌ను సహజంగా బయటకు పంపే మార్గం లేకపోతే.. శరీరం రక్షణాత్మక చర్యగా ఫీటస్‌ను శిలాజంగా మార్చేస్తుంది. మన బాడీలోని రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. శరీరానికి ప్రమాదకరమైన అంశాల ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా భాడీ ఈ ప్రాసెస్ చేపడుతుంది.

2013లో కూడా కొలంబియాలో 82 ఏళ్ల మహిళకు 40 ఏళ్ల క్రితం గర్భం విఫలమై, ఆ ఫీటస్ శరీరంలోనే రాతిగా మారిపోయినట్లు గుర్తించారు. ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 సార్లు మాత్రమే నమోదయినట్లు మెడికల్ డేటా చెబుతోంది. ‘ఇంతకాలం ఆ మహిళకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా?’, ‘ఇది నిజమా? ఎలా సాధ్యం?’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకనీ గుక్కపట్టి ఏడుస్తారు..?
పుట్టిన వెంటనే పిల్లలు ఎందుకనీ గుక్కపట్టి ఏడుస్తారు..?
డ్రగ్ మాఫియా డాన్ మరణంతో అట్టుడుకుతున్న మెక్సికో!
డ్రగ్ మాఫియా డాన్ మరణంతో అట్టుడుకుతున్న మెక్సికో!
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
రమ్యకృష్ణ కొడుకు ఎంట్రీ పై డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..
రమ్యకృష్ణ కొడుకు ఎంట్రీ పై డైరెక్టర్ కృష్ణ వంశీ కామెంట్స్..
ఇల్లంతా కూల్‌కూల్‌.. ఈ పోర్టబుల్‌ ఏసీని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
ఇల్లంతా కూల్‌కూల్‌.. ఈ పోర్టబుల్‌ ఏసీని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు
బ్యాంకు లాకర్లో బంగారం మాయమైందా? ఇలా చేస్తే 100 రెట్లు లాభం..
బ్యాంకు లాకర్లో బంగారం మాయమైందా? ఇలా చేస్తే 100 రెట్లు లాభం..
ఇది అగ్ని పరీక్ష.. ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్
ఇది అగ్ని పరీక్ష.. ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్
పెళ్లిలో వింత ఆచారం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
పెళ్లిలో వింత ఆచారం.. చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
సామాన్యులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న వంట నూనె ధరలు!
వంశీ ఎంతకు తెగించాడు.. మ్యాట్రిమోనిల్ ద్వారా పరిచయం పెంచుకుని..
వంశీ ఎంతకు తెగించాడు.. మ్యాట్రిమోనిల్ ద్వారా పరిచయం పెంచుకుని..