Viral Photo: కేవలం 10 సెకన్లు.. ఈ ఫోటోలో దాగున్న జంతువును గుర్తుపట్టగలరా.? అంత ఈజీ కాదండోయ్

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. వీటినే నెటిజన్లు ఫోటో పజిల్స్ అని కూడా పిలుచుకుంటుంటారు. ఇవి గమ్మత్తైనవి మాత్రమే కాదు..

Viral Photo: కేవలం 10 సెకన్లు.. ఈ ఫోటోలో దాగున్న జంతువును గుర్తుపట్టగలరా.? అంత ఈజీ కాదండోయ్
Optical Illusion1
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 07, 2022 | 1:25 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. వీటినే నెటిజన్లు ఫోటో పజిల్స్ అని కూడా పిలుచుకుంటుంటారు. ఇవి గమ్మత్తైనవి మాత్రమే కాదు.. మనకు సవాల్ కూడా విసురుతుంటాయి. మీ మెదడును తికమక పెడతాయి. కళ్లను మభ్యపెట్టేస్తాయి. అంతేకాకుండా మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తారు. ఈరోజుల్లో ఇంటర్నెట్‌లో నెటిజన్ల సామర్ధ్యాలను పరీక్షించేందుకు, వారి స్వభావం, వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసేలా పలు ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటివి ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మరి తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఓ ఫోటో పజిల్‌పోయి లుక్కేద్దాం. పైన పేర్కొన్న చిత్రాన్ని చూడగానే మీకేం అనిపించింది. ఏదో బాణం లాంటి గుర్తుల వలె ఉన్నాయని అనుకుంటున్నారు కదా.! అవునండీ అది కరెక్టే.. అయితే వాటి వెనుక ఓ జంతువు దాగుంది. దాన్ని మీరు 10 సెకన్లలో గుర్తించాలి. లేట్ ఎందుకు ప్రయత్నించండి.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టండి. ఒకవేళ ఎంత వెతికినా మీకు దొరక్కపోతే సమాధానం కోసం కింద ఫోటో చూడండి. అంతేగానీ ముందే చూసేసి.. ఆ కిక్కు మిస్ కావద్దు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం