Viral Video: అట్లుంటది పాముతోని.. వేట మాములుగా లేదుగా.. చెట్టుపై వేలాడుతూ..

Viral Video: చెట్టుపై వేలాడుతున్న ఆకుపచ్చ రంగులోని పాము తన ఎరను చుట్టేసి మింగడాన్ని మీరు చూడవచ్చు...

Viral Video: అట్లుంటది పాముతోని.. వేట మాములుగా లేదుగా.. చెట్టుపై వేలాడుతూ..
Snake Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 02, 2022 | 9:26 PM

భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన జంతువులలో పాములు ఒకటి. సోషల్ మీడియాలో తరచూ పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో ప్రకారం, చెట్టుపై వేలాడుతున్న ఆకుపచ్చ రంగులోని పాము తన ఎరను చుట్టేసి మింగడాన్ని మీరు చూడవచ్చు. ఎక్కడా కూడా తన పట్టు సడలకుండా ఆ పాము ఎరను వేటాడుతుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

కాగా, ఈ వీడియోను ‘snakemastererotics’ అనే ఇన్‌స్టాగ్రామ్ ‌పేజీ అప్‌లోడ్ చేయగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్‌, లైకులు వచ్చిపడుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.

భారత్ ముఖ్యమైన భాగస్వాముల్లో జర్మనీ ఒకటి: ప్రధాని మోదీ
భారత్ ముఖ్యమైన భాగస్వాముల్లో జర్మనీ ఒకటి: ప్రధాని మోదీ
శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ: బరుణ్ దాస్
శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ: బరుణ్ దాస్
ఈ ఐస్ తయారీ విధానం చూస్తే కడుపులో దేవుతుంది...
ఈ ఐస్ తయారీ విధానం చూస్తే కడుపులో దేవుతుంది...
కల్తీ ఆహారం అమ్ముతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా?
కల్తీ ఆహారం అమ్ముతూ పట్టుబడితే ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసా?
అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
అదానీ అంటేనే వివాదాలు.. ఎందుకని..? టార్గెట్ ఎందుకు చేశారు..
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
'మరోసారి అమ్మను కాబోతున్నా'.. శుభవార్త చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీపై ఇంట్రస్టింగ్‌ బజ్‌
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
3రోజుల విదేశీ పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్‌..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం భారతీయులకే సాధ్యమన్న సింధియా ఎందుకంటే
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమ్మిట్ ఉపయోగకరం