Viral Video: ద్యావుఢా.. ఇలా కూడా హెయిర్ కటింగ్ చేస్తారా?.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్ అవ్వాల్సిందే..

Viral Video: అబ్బాయికి అయినా, అమ్మాయికి అయినా జుట్టు ఎంతో కీలకం. జుట్టు వ్యక్తుల అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది.

Viral Video: ద్యావుఢా.. ఇలా కూడా హెయిర్ కటింగ్ చేస్తారా?.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్ అవ్వాల్సిందే..
Viral Pic
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 03, 2021 | 10:31 PM

Viral Video: అబ్బాయికి అయినా, అమ్మాయికి అయినా జుట్టు ఎంతో కీలకం. జుట్టు వ్యక్తుల అందాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. అందుకే జుట్టు విషయంలో ప్రజలు చాలా కేర్ తీసుకుంటారు. కేశాలంకరణ.. వ్యక్తులను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. అమ్మాయిలు.. తమ జుట్టు పొడవుగా పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు. అబ్బాయిలు తమ జుట్టును రకరకాల స్టైళ్లలో కటింగ్స్ చేయించుకుంటున్నారు. అమ్మాయిలు కూడా తమ జుట్టును కత్తిరించుకోవడం, వెరైటీగా కనిపించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.

అయితే, తాజాగా ఓ యువతి హెయిర్ కటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏం గుండె ధైర్యం సామీ అంటూ అవాక్కవుతున్నారు. ఆ యువతి తన హెయిర్ కటింగ్‌ను అసాధారణమైన రీతిలో చేయించుకోవడం ఇక్కడ విశేషం. సాధారణంగా ఎవరైనా కటింగ్‌ను కత్తెరతో చేస్తారు. కానీ ఇక్కడ మటన్ కత్తితో చేయడం విశేషం. అవునండీ బాబు.. మాంసం కట్ చేసే కత్తితో ఓ వ్యక్తి మహిళ జట్టును కట్ చేశాడు.

మహిళ నేలపై పడుకోగా.. ఆమె జుట్టును ఒక చెక్కపై సెట్ చేసి మాంసం కట్ చేసే కత్తితో సమానంగా కట్ చేశాడు. జుట్టును అలా చేస్తున్న సమయంలో మహిళ వీడియో చిత్రీకరించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు 5 లక్షల వరకు వ్యూస్ రాగా, వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video:

Also read:

Naga Chaitanya-Samantha Divorce: లవ్ అండ్ డివోర్స్.. ఓ విడాకుల చిత్రమ్.. అతనే కారణమంటూ నెటిజన్లు ట్రోలింగ్..(లైవ్ వీడియో)

Samantha-Naga Chaitanya Divorce Live Video: కెరీర్ సక్సెస్ వల్ల పెర్సనల్ లైఫ్ ప్రభావితం అవుతుందా..?

NRI News: ఇక అలాంటి పప్పులేమీ ఉడకవు.. కస్టమర్లకు ఊహించని ఝలక్ ఇచ్చిన రెస్టారెంట్..

ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరో..
చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరో..
నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూసేరు.. పవర్‌ఫుల్..
నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూసేరు.. పవర్‌ఫుల్..
ఈ టీమిండియా మాజీ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?
ఈ టీమిండియా మాజీ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..