AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బైక్‌పై స్టంట్ చేస్తున్న యువకుడు.. చిన్న పొరపాటుతో పట్టపగలే చుక్కలు చూశాడుగా.. వీడియో వైరల్

ప్రస్తుతం ఎక్కడ చూసినా స్టంట్స్ క్రేజ్ కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతీయువకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్టంట్స్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి అపాయకరమైన స్టంట్స్ వెనుక రీజన్.. లైక్స్, వ్యూస్ కోసమే అని చెప్పాల్సిన అవసరం లేదు.

Viral Video: బైక్‌పై స్టంట్ చేస్తున్న యువకుడు.. చిన్న పొరపాటుతో పట్టపగలే చుక్కలు చూశాడుగా.. వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Jun 03, 2023 | 11:01 AM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో అనేక రకాల వీడియోలు ప్రజలలో చర్చనీయాంశంగా మారతాయి. ప్రత్యేకించి స్టంట్ వీడియోల గురించి మాట్లాడితే వారి అభిమానుల సంఖ్య పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ వీడియోలను  చూడడమే కాదు.. ఎక్కువగా నచ్చితే.. ఆ వీడియోలను షేర్ చేస్తారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఓ యువకుడు బైక్‌పై విన్యాసాలు చేస్తూ కనిపించాడు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా స్టంట్స్ క్రేజ్ కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతీయువకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్టంట్స్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి అపాయకరమైన స్టంట్స్ వెనుక రీజన్.. లైక్స్, వ్యూస్ కోసమే అని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే విన్యాసాలు చేయడం పిల్లల ఆట కాదని  అర్ధం చేసుకోవాలంటూ కొందరు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

స్టంట్స్ చేయడానికి చాలా కష్టపడాలి. అప్పుడు మాత్రమే స్టంట్స్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా చేసే విన్యాసాలు సక్సెస్ కావు కదా.. ప్రాణాపాయం అయ్యే అవకాశాలున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో, ఇద్దరు యువకులు  రోడ్డుపై బైక్ మీద విన్యాసాలు చేస్తూ కనిపిస్తున్నారు. వీరు చేస్తున్న విన్యాసాలను పక్కనే ఓ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు వీడియో తీస్తున్నారు. క్లిప్ చూడగానే స్టంట్స్ చేస్తున్న యువకులకు స్నేహితులు ఉన్నారని అర్థమవుతుంది. ఓ వ్యక్తి బైక్‌పై కూర్చుని కాదు.. అడ్డంగా పడుకుని విన్యాసాలు చేస్తూ కనిపిస్తున్నారు. రోడ్డుమీద వెళ్తున్న ఇద్దరు యువకుల్లో ఒక యువకుడు చివరగా వెళ్తుండగా.. రోడ్డుమీద మధ్యలో బైక్ మీద స్టంట్ చేస్తున్న యువకుడు హఠాత్తుగా తన ముందు వెళ్తున్న కారు ని ఢీకొట్టాడు. ఈ యాక్సిడెంట్ జరిగిన తీరు చూస్తుంటే ఆ యువకుడికి చాలా గాయాలు అయ్యాయని అర్థమవుతోంది.

వీలీఫీడ్ అనే ఖాతా ద్వారా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వార్త రాసే సమయానికి, 32 లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేసారు.  రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా