- Telugu News Photo Gallery Viral photos Scotland womans post about washing machine exploding goes viral
Shocking Scene: వంట గదిలో భారీ శబ్దం.. పేలిన వాషింగ్ మిషన్.. భయానక దృశ్యాలు..!
వంట గదిలో భారీ శబ్దం వచ్చిందని ఓ మహిళ లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ వాషింగ్ మెషీన్ ....
Updated on: Apr 02, 2021 | 12:43 PM
Share

వంట గదిలో భారీ శబ్దం వచ్చిందని ఓ మహిళ లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ వాషింగ్ మెషీన్ ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురై కనిపించింది.
1 / 5

ఈ షాకింగ్ ఘటన స్కాట్లాండ్లోని గ్లాస్గావ్లో చోటు చేసుకుంది. లారా బిరెల్ అనే మహిళ వంట గదిలో ఉన్న వాషింగ్ మెషన్‌ను ఆన్ చేసి హాల్లో కూర్చుంది.
2 / 5

అయితే కొంత సమయం తర్వాత వంటగది నుంచి ఒక్కసారి ఏదో పేలిన శబ్దం వచ్చింది. కిచెన్ నుంచి అంతా శబ్దం ఎలా వచ్చిందో చూద్దామని వెళ్లే సరికి అక్కడ వాషింగ్ మెషన్ పేలిపోయి ఉండటం గమనించింది.
3 / 5

వాషింగ్ మెషన్ పేలడం వల్ల కిచెన్ మొత్తం చెల్లాచెదురైపోయింది.
4 / 5

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను లారా తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేయగా అవి కాస్తా వైరల్ అయ్యాయి.
5 / 5
Related Photo Gallery
జేసీబీ పూర్తి పేరు ఏంటో తెలుసా..? అవి పసుపు రంగులో ఉండడం వెనక..
భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
హైదరాబాద్‌లో ఏసీబీ సోదాలు
టీడీపీ రాజ్యసభ అభ్యర్ధులందరూ కోటీశ్వరులే!
రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్.. ప్రైవేట్ ఆస్పత్రులో..
చుక్క నూనె కూడా వాడకుండా పుల్లటి నిమ్మకాయ పచ్చడి.. రెసిపీ ఇదిగో..
ప్రతిరోజూ కుండపోతే.. ఈ విచిత్రమైన ఊరి రహస్యం ఏంటో తెలుసా?
గోదావరిలో ఇప్పుడు మునిగితే... నేరుగా గోదారికే!
హెచ్1బీ వీసాదారులకు గుడ్ న్యూస్..లక్ష డాలర్ల అదనపు భారం ఎత్తివేత
నాకు అదే మైనస్ అయ్యింది..
కారు ముక్కలైనా సేఫ్‌గా బయటపడ్డ నలుగురు
వందేభారత్‌కు తప్పిన పెను ప్రమాదం!
తెలంగాణ లో మారిన స్కూల్ రీ ఓపెనింగ్ డేట్
రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!
కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ!
షాకింగ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన వంటగ్యాస్ ధర.. ఎంతంటే?
'సండే ఆన్ సైకిల్'.. పోలీసుల వినూత్న ఆలోచన!
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కస్టమర్లను ముంచేసిన గోల్డ్ అప్రైజర్.. 40 లక్షల బంగారంతో పరార్
